Jump to content

శ్రీరామచంద్రులు

వికీపీడియా నుండి
శ్రీరామచంద్రులు
దర్శకత్వంశ్రీకాంత్
రచనజనార్ధన మహర్షి
(కథ, మాటలు)
స్క్రీన్ ప్లేశ్రీకాంత్
నిర్మాతడి. అనిల్ కుమార్, చందవరం మోహన్ రావు
తారాగణంరాజేంద్ర ప్రసాద్, శివాజీ, రాశి, రంభ, సింధు మేనన్, కోవై సరళ, బ్రహ్మానందం, వేణు మాధవ్, కృష్ణ భగవాన్, కొండవలస లక్ష్మణరావు
ఛాయాగ్రహణంశ్రీనివాస పైడాల
కూర్పుమోహన్ - రామారావు
సంగీతంఘంటాడి కృష్ణ
నిర్మాణ
సంస్థ
సింధూర క్రియేషన్స్
విడుదల తేదీ
7 నవంబరు 2003 (2003-11-07)
సినిమా నిడివి
155 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్రీరామచంద్రులు 2003, నవంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, శివాజీ, రాశి, రంభ, సింధు మేనన్, కోవై సరళ, బ్రహ్మానందం, వేణు మాధవ్, కృష్ణ భగవాన్, కొండవలస లక్ష్మణరావు ముఖ్యపాత్రలలో నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

పాలవెల్లిలా , రచన: తైదల బాపు, గానం.హరిహరన్ , సాధనా సర్గాం

జాబిల్లి లేకపోతే , రచన: బొంపేం జయసూర్య, గానం.ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషినీ

సొగసరి జానా , రచన: మద్దెలశివకుమార్ , గానం.కుమార్ సాను, శ్రీదేవి

పెళ్ళామంటే కాదోయ్ , రచన: సాహితీ, గానం.నిష్మ, శ్రీదేవి

డి డి డిక్కీ, రచన: తైదల బాపు, గానం.కె.కె.సునీత సారథి

పెళ్ళాంమాట వింటే , రచన: సాహితీ, గానం.ఘంటాడి కృష్ణ , శ్రీనివాస్ , రామకృష్ణ, రవికుమార్.

సాంకేతికవర్గం

[మార్చు]
  • చిత్రానువాదం, దర్శకత్వం: శ్రీకాంత్
  • నిర్మాత: డి. అనిల్ కుమార్, చందవరం మోహన్ రావు
  • రచన: జనార్ధన మహర్షి
  • సంగీతం: ఘంటాడి కృష్ణ
  • ఛాయాగ్రహణం: శ్రీనివాస పైడాల
  • కూర్పు: మోహన్ - రామారావు
  • నిర్మాణ సంస్థ: సింధూర క్రియేషన్స్

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "శ్రీరామచంద్రులు". Archived from the original on 29 February 2016. Retrieved 2 March 2018.

ఇతర లంకెలు

[మార్చు]