ఓ పనై పోతుంది బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓ పనై పోతుంది బాబు
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం శివ నాగేశ్వర రావు
తారాగణం సురేష్,
సంఘవి
నిర్మాణ సంస్థ ప్రమద ఫిల్మ్స్
భాష తెలుగు

ఓ పనైపోతుంది బాబు 1998లో విడుదలైన తెలుగు సినిమా. ప్రమడ ఫిల్మ్స్ పతాకంపై కందికoటి రాజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. సురేష్, సంఘవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

రవితేజ

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "O Panaipothundhi Babu (1998)". Indiancine.ma. Retrieved 2020-08-21.

బాహ్య లంకెలు[మార్చు]