పట్టుకోండి చూద్దాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టుకోండి చూద్దాం
దర్శకత్వంశివనాగేశ్వరరావు
నిర్మాతకె.ఆర్. కుమార్
రచనకొమ్మూరి మాధవరెడ్డి (మాటలు)
కథజనార్ధన మహర్షి
నటులుసురేశ్
బ్రహ్మానందం,
జయసుధ
బేతా సుధాకర్
సంగీతంవీణాపాణి
ఛాయాగ్రహణంఎన్.వి. సురేష్ కుమార్
కూర్పుకె. రమేష్
నిర్మాణ సంస్థ
ప్రమద ఫిలింస్
విడుదల
8 ఆగస్టు, 1997
దేశంభారతదేశం
భాషతెలుగు

పట్టుకోండి చూద్దాం 1997 ఆగస్టు 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రమద ఫిలింస్ పతాకంపై కె.ఆర్. కుమార్ నిర్మాణ సారథ్యంలో శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురేశ్, బ్రహ్మానందం, జయసుధ, బేతా సుధాకర్ నటించగా, వీణాపాణి సంగీతం అందించాడు.[1][2]

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి వీణాపాణి సంగీతం అందించాడు.[3][4]

  1. సారే జహా సే అచ్ఛా (రచన: చంద్రబోస్, గానం: సురేష్ పీటర్స్)
  2. పట్టుకోండి చూద్దాం (రచన: చంద్రబోస్, గానం: సుజాత మోహన్)
  3. నిన్నదాక హార్టుబీటు ఏమంటది (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర)
  4. వినరా వినరా దోస్తూ (రచన: చంద్రబోస్, గానం: మనో)
  5. పట్టుకోండి చూద్దాం (రచన: చంద్రబోస్, గానం: మనో)
  6. జిలేబీ జిలేబీ (రచన: సుద్దాల అశోక్ తేజ, గానం: మనో, ఎం.ఎం. శ్రీలేఖ)

మూలాలు[మార్చు]

  1. "Pattukondi Chuddam 1997 Telugu Movie". MovieGQ. Retrieved 12 April 2021.
  2. "Pattukondi Chuddam". Spicyonion.com. Retrieved 12 April 2021.
  3. "Pattukondi Chuddam 1997 Telugu Movie Songs". MovieGQ. Retrieved 12 April 2021.
  4. "Pattukondi Choodham Songs Download". Naa Songs. 2014-04-15. Retrieved 12 April 2021.

ఇతర లంకెలు[మార్చు]