పెళ్ళాంతో పనేంటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళాంతో పనేంటి
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనదివాకర బాబు (సంభాషణలు)
నిర్మాతకుమార్
తారాగణంవేణు, లయ, కల్యాణి
ఛాయాగ్రహణంసి. రాంప్రసాద్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
విడుదల తేదీ
2003 సెప్టెంబరు 12 (2003-09-12)

పెళ్ళాంతో పనేంటి 2003 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా.[1] ఇందులో వేణు, లయ ప్రధాన పాత్రలు పోషించారు.

కథ[మార్చు]

మధు (వేణు) ఒక బ్యూటీపార్లర్ నడుపుతుంటాడు. అతనికి ప్రేమ, పెళ్ళిళ్ళ మీద నమ్మకం ఉండదు. శిరీష (లయ), కల్యాణి అతన్ని ప్రేమిస్తున్నామని వెంటపడుతుంటారు. చివరికి మధు మనసు మార్చుకుని వీరిద్దరిలో ఎవరిని పెళ్ళి చేసుకున్నాడనేది మిగతా కథ.

తారాగణం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

ఎన్ని జన్మలుఅయినా చాలవా

కూసింది కోయిల

మల్లేచెట్టు నిన్నుచూసి

ఓలమ్మో

ఓకనిమషం అయినా

వినడో

మూలాలు[మార్చు]

  1. "ఐడిల్ బ్రెయిన్ లో సినిమా సమీక్ష". idlebrain.com. idlebrain.com. Retrieved 22 March 2017.