ఒరేయ్ పండు
Jump to navigation
Jump to search
ఒరేయ్ పండు | |
---|---|
దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
రచన | సత్యానంద్ (కథ) చింతపల్లి రమణ (మాటలు) |
నిర్మాత | గిరిష్ కుమార్ సంఘీ |
తారాగణం | సచిన్, సదాలి సిన్హా, రాజీవ్ కనకాల, భానుప్రియ, తెలంగాణ శకుంతల, సాయాజీ షిండే |
ఛాయాగ్రహణం | అజయ్ విన్సెంట్ |
సంగీతం | అనంద్ రాజ్ అనంద్ |
నిర్మాణ సంస్థ | గిరీష్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 2005, ఫిబ్రవరి 11 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఒరేయ్ పండు 2005, ఫిబ్రవరి 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సచిన్, సదాలి సిన్హా, రాజీవ్ కనకాల, భానుప్రియ, తెలంగాణ శకుంతల, సాయాజీ షిండే ముఖ్యపాత్రలలో నటించగా, అనంద్ రాజ్ అనంద్ సంగీతం అందించారు.[1][2]
నటవర్గం
[మార్చు]- సచిన్
- సదాలి సిన్హా
- రాజీవ్ కనకాల
- భానుప్రియ
- తెలంగాణ శకుంతల
- సాయాజీ షిండే
- సనా
- చందన
- విజయ నరేష్
- బెనర్జీ
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మానందం
- బాబూమోహన్
- ఏవీఎస్
- వేణుమాధవ్
- సూర్య
- ఎల్. బి. శ్రీరామ్
- చిత్రం శ్రీను
- బండ్ల గణేష్
- చిత్రం బాషా
- రవికిరణ్
పాటల జాబితా
[మార్చు]ఆకాశ వీధిలో , రచన: భువన చంద్ర గానం. సోనూ నిగమ్, మహాలక్ష్మి అయ్యర్
చిన్నగుంటానుగాని , రచన: కులశేఖర్, గానం. షాన్
చినుకు చినుకు, రచన: భువన చంద్ర గానం.శ్రేయాఘోషల్ , ఉదిత్ నారాయణ్.
కమ్ కమ్, రచన: భువన చంద్ర, గానం.మహాలక్ష్మిఅయ్యర్
గాలిలొ తేలుతూ, రచన: భువన చంద్ర, గానం.శ్రేయా ఘోషల్
రాలేవా రాలేవా , రచన: భువన చంద్ర, గానం.సోనూ నిగమ్, శ్రేయా ఘోషల్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎస్. వి. కృష్ణారెడ్డి
- నిర్మాత: గిరిష్ కుమార్ సంఘీ
- కథ: సత్యానంద్
- మాటలు: చింతపల్లి రమణ
- సంగీతం: అనంద్ రాజ్ అనంద్
- ఛాయాగ్రహణం: అజయ్ విన్సెంట్
- నిర్మాణ సంస్థ: గిరీష్ పిక్చర్స్
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ఒరేయ్ పండు". telugu.filmibeat.com. Retrieved 1 June 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Orey Pandu". www.idlebrain.com. Retrieved 1 June 2018.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 2005 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
- రాజీవ్ కనకాల నటించిన సినిమాలు
- భానుప్రియ నటించిన సినిమాలు
- సాయాజీ షిండే నటించిన సినిమాలు
- విజయ నరేష్ నటించిన సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- బాబు మోహన్ నటించిన సినిమాలు
- ఎ.వి.ఎస్. నటించిన సినిమాలు
- వేణుమాధవ్ నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు