చింతపల్లి రమణ
Jump to navigation
Jump to search
చింతపల్లి రమణ | |
---|---|
జననం | చింతపల్లి వెంకటరమణ బాబు ఏప్రిల్ 20 పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా |
వృత్తి | సినీ రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1986–ప్రస్తుతం |
చింతపల్లి రమణ ఒక తెలుగు సినీ మాటల రచయిత. 40 సినిమాలకు పైగా రచయితగా పనిచేశాడు.[1] సినిమాల్లోకి రాకమునుపు నాటకరంగంలో రచయితగా, దర్శకుడిగా పనిచేశాడు. మొదట్లో సినిమాల్లో సహాయ దర్శకుడిగా చేరి తరువాత సహరచయితగా పనిచేసి తర్వాత పూర్తి స్థాయి రచయితగా మారాడు. రచయితగా రమణ మొదటి సినిమా చిన్నబ్బులు. సుస్వాగతం,[2] తొలిప్రేమ, అరుంధతి లాంటి విజయవంతమైన సినిమాలకు మాటలు రాశాడు. శ్రీను వైట్ల, వై. వి. ఎస్. చౌదరి, పూరీ జగన్నాథ్, వి. వి. వినాయక్, భీమనేని శ్రీనివాసరావు, ఎస్. వి. కృష్ణారెడ్డి, ఎ. కరుణాకరన్ లాంటి ప్రముఖ దర్శకులతో పనిచేశాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]రమణ అసలు పేరు చింతపల్లి వెంకట రమణ బాబు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు లో జన్మించాడు. అతని తండ్రి చింతపల్లి సూర్యనారాయణ రెడ్డి నాటక రచయిత, దర్శకుడు.
సినిమాలు
[మార్చు]అసోసియేట్ డైరెక్టరుగా
[మార్చు]- కొంటె కాపురం
- డబ్బెవరికి చేదు
- గుండమ్మ గారి కృష్ణులు
- తోడల్లుళ్ళు
- భామా కలాపం
- పూల రంగడు
- పద్మావతి కల్యాణం
- పోలీస్ భార్య
- శ్రీవారి చిందులు
- కొబ్బరి బోండాం
సహరచయితగా
[మార్చు]సినిమా | నిర్మాత | దర్శకుడు | విడుదల సంవత్సరం |
---|---|---|---|
శుభాకాంక్షలు (సినిమా) | శ్రీ సాయిదేవా ప్రొడక్షంస్ | భీమనేని శ్రీనివాస రావు | 1997 |
మా ఆయన బంగారం | ఈతరం ఫిలింస్ | మోహన్ గాంధీ | 1997 |
సూర్యవంశం | సూపర్ గుడ్ ఫిలింస్ | భీమనేని శ్రీనివాస రావు | 1997 |
సంభాషణల రచయితగా
[మార్చు]సినిమా | నిర్మాత | దర్శకుడు | విడుదల సంవత్సరం |
---|---|---|---|
చిన్నబ్బులు | శ్రీ సాయిచిత్ర | ఎ. ఆర్. కె. మోహన్ | 1995 |
సుస్వాగతం | సూపర్ గుడ్ ఫిలింస్ | భీమనేని శ్రీనివాస రావు | 1998 |
తొలి ప్రేమ | ఎస్. ఎస్. సి ఆర్ట్స్ | ఎ. కరుణాకరన్ | 1998 |
సుప్రభాతం | ఎన్. వి. ఎస్. ప్రొడక్షన్స్ | భీమనేని శ్రీనివాస రావు | 1999 |
తమ్ముడు | శ్రీ వేంకటేశ్వర ఆర్ట్ ఫిలింస్ | పి. ఎ. అరుణ్ ప్రసాద్ | 1999 |
యువరాజు | శ్రీ వేంకటేశ్వర ఆర్ట్ ఫిలింస్ | వై. వి. ఎస్. చౌదరి | 2000 |
కౌరవుడు | అంజనా ప్రొడక్షన్స్ | జ్యోతి కుమార్ | 2000 |
బాచి | శ్రీ శ్రీనివాస ఆర్ట్స్ | పూరి జగన్నాథ్ | 2000 |
ప్రియమైన నీకు | సూపర్ గుడ్ ఫిలింస్ | బాలశేఖరన్ | 2001 |
ఆనందం | ఉషా కిరణ్ మూవీస్ | శ్రీను వైట్ల | 2001 |
స్నేహమంటే ఇదేరా | సూపర్ గుడ్ ఫిలింస్ | బాలశేఖరన్ | 2001 |
ప్రియనేస్తమా | ఉషా కిరణ్ మూవీస్ | ఆర్. గణపతి | 2002 |
ఆడుతూ పాడుతూ | సి. వి. ఆర్ట్స్ | దేవీ ప్రసాద్ | 2002 |
ఫ్రెండ్స్ | శ్రీ మాతా ఆర్ట్స్ | బండి రమేష్ | 2002 |
లాహిరి లాహిరి లాహిరిలో | బొమ్మరిల్లి సినిమా | వై. వి. ఎస్. చౌదరి | 2002 |
సొంతం | జె. డి. ఆర్ట్స్ | శ్రీను వైట్ల | 2002 |
సందడే సందడి | ఆదిత్యరాం మూవీస్ | ముప్పలనేని శివ | 2002 |
పెళ్ళాం ఊరెళితే | సిరి మీడియా ఆర్ట్స్ | ఎస్. వి. కృష్ణారెడ్డి | 2003 |
దిల్ | శ్రీ వేంకటేశ్వర క్రియేషంస్ | వి. వి. వినాయక్ | 2003 |
ఒట్టేసి చెబుతున్నా | శ్రీ క్రియేషన్స్ | ఇ. సత్తిబాబు | 2003 |
వసంతం | శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ | విక్రమన్ | 2003 |
అభిమన్యు | శ్రీ రాక్ లైన్ మూవీస్ | ఎ. మల్లికార్జున్ | 2003 |
నీకే మనసిచ్చాను | జి. ఎస్. కె. ఆర్ట్స్ | సూర్యతేజ | 2003 |
లవ్ టుడే | సూపర్ గుడ్ ఫిలింస్ | అర్పుధం | 2004 |
అందరూ దొంగలే | జియో మీడియా ఆర్ట్స్ | నిధి ప్రసాద్ | 2004 |
దొంగ దొంగది | శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ | శివ సుబ్రహ్మణ్యం | 2004 |
ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి | సిరి మీడియా ఆర్ట్స్ | వాసు | 2004 |
లేత మనసులు | శ్రీ శివసాయి పిక్చర్స్ | ఎస్. వి. కృష్ణారెడ్డి | 2004 |
ఒరేయ్ పండు | గిరీష్ పిక్చర్స్ | ఎస్. వి. కృష్ణారెడ్డి | 2005 |
దేవదాసు | బొమ్మరిల్లు సినిమా | వై. వి. ఎస్. చౌదరి | 2006 |
రారాజు | ఎస్. ఎస్. సి. ఆర్ట్స్ | ఉదయ శంకర్ | 2006 |
దుబాయ్ శీను | యూనివర్సల్ మీడియా | శ్రీను వైట్ల | 2007 |
ఒక్క మగాడు | బొమ్మరిల్లు సినిమా | వై. వి. ఎస్. చౌదరి | 2008 |
ఉల్లాసంగా ఉత్సాహంగా | అమృత్ అమర్నాథ్ ఆర్ట్స్ | ఎ. కరుణాకరన్ | 2008 |
అరుంధతి | మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ | కోడి రామకృష్ణ | 2009 |
సలీం | శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ | వై. వి. ఎస్. చౌదరి | 2009 |
నమో వెంకటేశ | సురేష్ ప్రొడక్షన్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ | శ్రీను వైట్ల | 2010 |
మౌనరాగం | శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ | విజయ్ బాలాజీ | 2010 |
మారో | శ్రీ రాజేశ్వరి ఫిలింస్ | సిద్ధిక్ | 2011 |
ఒక్కడినే | గులాబీ మూవీస్ | శ్రీనివాస్ రాగ | 2012 |
మూలాలు
[మార్చు]- ↑ "చింతపల్లి రమణ". tollywoodtimes.com. టాలీవుడ్ టైమ్స్. Retrieved 12 November 2016.[permanent dead link]
- ↑ "డై..లాగి కొడితే..." sakshi.com. సాక్షి. Retrieved 12 November 2016.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చింతపల్లి రమణ పేజీ