అభిమన్యు
Jump to navigation
Jump to search
అభిమన్యు | |
---|---|
![]() అభిమన్యు సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | మల్లికార్జున్ |
నిర్మాత | టిఎన్. వెంకటేష్ (నిర్మాత), అశ్వనీదత్ (సమర్పణ) |
రచన | చింతపల్లి రమణ (మాటలు) |
కథ | దినేష్ బాబు |
నటులు | కళ్యాణ్ రామ్, రమ్య, సుహాసిని, పవన్ మల్హోత్రి, ఆలీ, వేణు మాధవ్, తెలంగాణ శకుంతల, బెనర్జీ |
సంగీతం | మణిశర్మ |
ఛాయాగ్రహణం | వి. శ్రీనివాసరెడ్డి |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | శ్రీ రాక్ లైన్ మూవీస్ |
పంపిణీదారు | శ్రీ రాక్ లైన్ మూవీస్ |
విడుదల | 12 నవంబరు 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అభిమన్యు 2003, నవంబర్ 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, రమ్య, సుహాసిని, పవన్ మల్హోత్రి, ఆలీ, వేణు మాధవ్, తెలంగాణ శకుంతల, బెనర్జీ ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.[1][2][3][4]
నటవర్గం[మార్చు]
- కళ్యాణ్ రామ్
- రమ్య
- సుహాసిని
- పవన్ మల్హోత్రి
- ఆలీ
- వేణు మాధవ్
- తెలంగాణ శకుంతల
- బెనర్జీ
- రఘునాథ రెడ్డి
సాంకేతిక వర్గం[మార్చు]
- దర్శకత్వం: మల్లికార్జున్
- నిర్మాత: టిఎన్. వెంకటేష్ (నిర్మాత), అశ్వనీదత్ (సమర్పణ)
- రచన: చింతపల్లి రమణ (మాటలు)
- కథ: దినేష్ బాబు
- సంగీతం: మణిశర్మ
- ఛాయాగ్రహణం: వి. శ్రీనివాసరెడ్డి
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాణ సంస్థ: శ్రీ రాక్ లైన్ మూవీస్
- పంపిణీదారు: శ్రీ రాక్ లైన్ మూవీస్
మూలాలు[మార్చు]
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "అభిమన్యు". Retrieved 21 February 2018.
- ↑ "Abhimanyu". filmibeat.com. Retrieved 21 February 2018.
- ↑ "Abhimanyu". .idlebrain.com. Retrieved 21 February 2018.
- ↑ "Abhimanyu". movies.fullhyderabad.com. Retrieved 21 February 2018.