రమ్య
Jump to navigation
Jump to search
రమ్య | |||
దివ్య స్పందన | |||
లోక్‌సభ సభ్యురాలు
| |||
పదవీ కాలం ఆగష్టు 2013 – 18 మే 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
---|---|---|---|
ముందు | ఎన్. చలువరాయ స్వామి | ||
తరువాత | సి.ఎస్. పుట్టరాజు | ||
నియోజకవర్గం | మాండ్య | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం | 1982 నవంబరు 29||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
వృత్తి |
|
రమ్య భారతదేశానికి చెందిన సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె 2003లో కన్నడలో విడుదలైన 'అభి' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించింది. రమ్య 2013లో మాండ్య నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎంపీగా ఎన్నికైంది. రమ్య స్క్రీన్ నేమ్ కాగా ఆమె అసలు పేరు దివ్య స్పందన.
రాజకియ జీవితం
[మార్చు]రమ్య 2012లో యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి[1] వచ్చి మాండ్య నియోజకవర్గంకు 2013లో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది.ఆమె 2014 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో మాండ్యా నుండి పోటీ ఓడిపోయింది.[2] ఆమె 2017లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ డిజిటల్ టీమ్‌కి సోషల్ మీడియా వింగ్ అధ్యక్షురాలిగా నియమితురాలైంది.[3]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పేరు | భాషా | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2003 | అభి | భాను | కన్నడ | |
ఎక్స్యూజ్ మీ | మధుమిత | |||
అభిమన్యు | సైరా బాను | తెలుగు | రమ్య | |
2004 | కుతూ | అంజలి | తమిళ్ | |
రంగా ఎస్.ఎస్.ఎల్.సి. | పద్మ | కన్నడ | ||
కాంతి | రీమా | |||
గిరి | దేవకీ | తమిళ్ | ||
2005 | ఆది | ఐశ్వర్య | కన్నడ | |
ఆకాష్ | నందిని | |||
గౌరమ్మ | గౌరీ చందన్ | |||
అమ్రితధారి | అమ్రితా | |||
2006 | సేవంతి సేవంతి | సేవంతి | ||
జూలీ | జూలీ | |||
దత్త | దివ్య | |||
జోతే జోతేయాలి | దివ్య | |||
తనానం తనానం | వనజ | |||
2007 | అరసు | శృతి | ||
ప్రారంభ | షార్ట్ ఫిలిం[4] | |||
మీరా మాధవ రాఘవ | మీరా | |||
పొల్లాదవన్ | హేమ | తమిళ్ | దివ్య రమ్య | |
2008 | తూండిల్ | దివ్య | తమిళ్ | |
ముస్సాన్జేమాటు | తాను | కన్నడ | ||
మెరవాణిగే | రమ్య | కన్నడ | అతిధి పాత్ర | |
బొంబాట్ | షాలిని | |||
అంతు యింతు ప్రీతీ బంతు | ప్రీతీ | |||
వారణం ఆయిరం | ప్రియా | తమిళ్ | ||
2010 | జస్ట్ మఠ్ మాతల్లి | నందిని అప్పయ్య "తను" | కన్నడ | |
జోతేగారా | ప్రియా | |||
కిచ్చ హుచ్చ | ఐశ్వర్య | |||
2011 | సింగం పులి | శ్వేతా | తమిళ్ | |
సంజు వెడ్స్ గీత | గీత | కన్నడ | ||
దండం దశగుణం | మాయ | |||
జానీ మేరా నామ్ ప్రీతీ మేరా కామ్ | ప్రియా | |||
2012 | సిద్లింగు | మంగళ | ||
లక్కీ | గౌరీ | |||
కటారి వీరా సురసుందరాంగి | ఇంద్రజ | |||
క్రేజీ లోకా | రమ్య | అతిధి పాత్ర | ||
2014 | ఆర్యన్ | శ్వేతా | ||
2016 | నగరహవు \ నాగభరణం తెలుగు | మానస / నాగకనిక | ||
దిల్ కా రాజా | [5] | |||
కాదల్ 2 కళ్యాణం | తమిళ్ | [6] |
అవార్డులు
[మార్చు]సంవత్సరం | సినిమా | అవార్డు | విభాగం | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
2003 | అభి | 51వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | |
2005 | అమృతధారే | ఉదయ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ నటి | గెలుపు | |
53వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | [7] | ||
2006 | తాననం తననం | 54వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి | గెలుపు | [8] [9] [10] |
సౌత్ ఇండియన్ సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ అవార్డులు | ఉత్తమ నటి | గెలుపు | [11] | ||
ఉదయ ఫిల్మ్ అవార్డు | ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | |||
2008 | ముస్సంజే మాటు | 56వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | [12] |
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | |||
ఉదయ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ నటి | గెలుపు | |||
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్ | సువన ఫేవరెట్ హీరోయిన్ | గెలుపు | |||
2010 | కేవలం మాత మాతల్లి | 58వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి | గెలుపు | [13] |
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | |||
ఉదయ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ నటి | గెలుపు | |||
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్ | సువర్ణ ఫేవరెట్ హీరోయిన్ | గెలుపు | |||
2011 | సంజు వెడ్స్ గీత | ఉదయ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ నటి | గెలుపు | |
59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి | గెలుపు | [14] | ||
2010–11 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు | ఉత్తమ నటి | గెలుపు | [15] [16] [17] | ||
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ నటి | గెలుపు | |||
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్ | సువర్ణ ఫేవరెట్ హీరోయిన్ | గెలుపు | |||
1వ సైమా అవార్డులు | సైమా ఉత్తమ నటి | గెలుపు | [18] [19] | ||
2012 | సిద్లింగు | 60వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | [20] |
ఉదయ ఫిల్మ్ అవార్డు | ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | |||
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | |||
2వ సైమా అవార్డులు | సైమా ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | [21] |
మూలాలు
[మార్చు]- ↑ Ramya joins Youth Congress Archived 2013-12-02 at the Wayback Machine. The New Indian Express. Retrieved 23 March 2013.
- ↑ "Constituencywise-All Candidates". Archived from the original on 19 May 2014. Retrieved 21 May 2014.
- ↑ "For More Aggressive Online Brand, Rahul Gandhi Makes New Choice". 6 January 2018. Archived from the original on 6 January 2018.
- ↑ "AIDS Jaago's Tamil version launched". The Hindu. August 2010.
- ↑ "Ramya To Return To Sandalwood With 'Dil Ka Raja' After A Long Break!". Filmibeat.com (in ఇంగ్లీష్). 25 October 2019. Retrieved 1 June 2021.
- ↑ "Siddharth to act in this hit movie's sequel soon! - Tamil News". IndiaGlitz.com. 17 December 2020. Retrieved 1 June 2021.
- ↑ "53rd Annual South Filmfare Awards Winners". CineGoer.com. 9 September 2006. Archived from the original on 29 April 2007. Retrieved 2 May 2007.
- ↑ "54th Filmfare Awards South Winners". Archived from the original on 4 March 2016. Retrieved 23 June 2020.
- ↑ "2007 FILMFARE AWARDS SOUTH". Retrieved 23 June 2020.[permanent dead link]
- ↑ "Movies : Movie Tidbits : Filmfare Awards presented". 3 March 2009. Archived from the original on 3 March 2009. Retrieved 29 March 2018.
- ↑ "Ramya has won! - Times of India". The Times of India.
- ↑ "56th Filmfare Awards South". ReachoutHyderabad.com. 10 October 2011. Archived from the original on 31 July 2009. Retrieved 17 August 2014.
- ↑ "The 58th Filmfare Award (South) winners". CNN-News18. 4 July 2011. Retrieved 12 March 2020.
- ↑ Filmfare Editorial (9 July 2012). "59th Idea Filmfare Awards South (Winners list)". Filmfare. Times Internet Limited. Retrieved 20 July 2012.
- ↑ "Kannada State Film Awards list 2010-11". The Times of India. 25 October 2013. Retrieved 17 January 2013.
- ↑ "'Maagiya Kala' is best film; Ramya, Puneeth best actors". The Hindu. 26 October 2013. Retrieved 5 April 2017.
- ↑ "State film awards announced, Puneeth, Ramya bag top honours". The New Indian Express. Retrieved 29 March 2018.
- ↑ "SIIMA Awards 2012: Winners List". The Times of India. 15 January 2017. Retrieved 18 April 2020.
- ↑ "SIIMA Awards 2012 Winners". South Indian International Movie Awards. Archived from the original on 6 జూలై 2019. Retrieved 18 April 2020.
- ↑ Filmfare awards list of winners Archived 10 మే 2015 at the Wayback Machine
- ↑ "Stars in Sharjah for 2nd SIIMA". The Hindu. 15 September 2013. Retrieved 15 September 2013.