ఎన్. చలువరాయ స్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్. చలువరాయ స్వామి

వ్యవసాయ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 మే 2023
గవర్నరు థావర్ చంద్ గెహ్లాట్
పదవీ కాలం
2006 – 2007
గవర్నరు టి. ఎన్. చతుర్వేది

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మే 2023
ముందు సురేష్ గౌడ
నియోజకవర్గం నాగమంగళ
పదవీ కాలం
2013 – 2018
ముందు సురేష్ గౌడ
తరువాత సురేష్ Gowda
నియోజకవర్గం నాగమంగళ
పదవీ కాలం
1999 – 2008
ముందు ఎల్.ఆర్. శివరామ్ గౌడ
తరువాత సురేష్ గౌడ
నియోజకవర్గం నాగమంగళ

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2009 – 2013
ముందు అంబరీష్
తరువాత రమ్య
నియోజకవర్గం మాండ్య

వ్యక్తిగత వివరాలు

జననం (1960-06-01) 1960 జూన్ 1 (వయసు 63)
ఇజ్జల ఘట్ట, నాగమంగళ మండలం, మాండ్య జిల్లా, కర్ణాటక
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ధనలక్ష్మి బి. కే.
నివాసం జేపీ నగర్ , బెంగళూరు
మూలం http://india.gov.in/my-government/indian-parliament/n-chaluvaraya-swamy

ఎన్‌. చలువరాయ స్వామి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు నాగమంగళ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

ఎన్.చెలువరాయ స్వామి 1994 నుంచి 1999 వరకు జిల్లా పంచాయతీ సభ్యుడిగా, 1996 నుంచి 1997 మధ్య వైస్ ప్రెసిడెంట్‌గా పని చేసి ఆ తర్వాత 1999 & 2008 ఎన్నికల్లో రెండు సార్లు కర్ణాటక శాసనసభకు నాగమంగళ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు. ఆయన 2009లో మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఎన్.చెలువరాయ స్వామి 2013లో జెడిఎస్ అభ్యర్థిగా నాగమంగళ నుండి కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికై తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆయన 2018లో కాంగ్రెస్‌లో చేరి నాగమంగళ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఎన్.చెలువరాయ స్వామి 2023లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నాగమంగళ నుండి పోటీ చేసి గెలిచి సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (27 May 2023). "కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
  2. Namasthe Telangana (27 May 2023). "కర్ణాటకలో మంత్రులకు శాఖల కేటాయింపు.. సిద్ధూ దగ్గరే ఆర్థిక శాఖ.. డీకేకు నీటి పారుదల శాఖ". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
  3. 10TV Telugu (29 May 2023). "సిద్ధరామయ్య కేబినెట్‌లో మంత్రులకు శాఖల కేటాయింపు.. శివకుమార్‌కు కేటాయించిన శాఖలేమిటంటే?". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.