ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి
Jump to navigation
Jump to search
ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి | |
---|---|
దర్శకత్వం | కె.వాసు |
రచన | చింతపల్లి రమణ |
నిర్మాత | అల్లు అరవింద్ |
తారాగణం | శ్రీకాంత్ ప్రభుదేవా ఆర్తి చాబ్రియా |
ఛాయాగ్రహణం | జయరాం |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | ఘంటాడి కృష్ణ |
నిర్మాణ సంస్థ | సిరి మీడియా ఆర్ట్స్ |
విడుదల తేదీ | 13 ఆగస్టు 2004 |
సినిమా నిడివి | 135 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి 2004 లో కె. వాసు దర్శకత్వంలో విడుదలైన సినిమా. శ్రీకాంత్, ప్రభుదేవా, ఆర్తి చాబ్రియా ఇందులో ప్రధాన పాత్రధారులు. ఇది 2003 లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమా హంగామా కు పునర్నిర్మాణం. ఈ చిత్రానికి సంగీతం ఘంటాడి కృష్ణ అందించారు.
తారాగణం
[మార్చు]- సుకుమార్ గా శ్రీకాంత్
- గోపాల్ గా ప్రభుదేవా
- అంజలి గా ఆర్తి చాబ్రియా
- సుందరమూర్తి గా ప్రకాష్ రాజ్
- అంజలి గా ఊర్వశి
- చెత్త సత్తెయ్య గా తనికెళ్ళ భరణి
- పాండు గా ఎం. ఎస్. నారాయణ
- చంద్ర మోహన్
- బ్రహ్మానందం
- వేణు మాధవ్
- ఆలీ
- కవిత
- లాడ్జి యజమాని గా గుండు హనుమంత రావు
- సర్వరు గా కళ్ళు చిదంబరం
- పోలీసు ఆఫీసరు గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- శిల్ప చక్రవర్తి
- బబ్లూb
పాటల జాబితా
[మార్చు]- ఏ అంటే యముడు , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సరిత
- నా కాటుక , గానం.హరిహరన్ , మధుశ్రీ
- భామ నీతో , గానం.ఉదిత్ నారాయణ , కవితా కృష్ణమూర్తి
- ప్రేమన్నది , గానం.కుమార్ సానూ, హరిణి
- నీఒళ్ళో నీ నేర్చి , గానం.రాజేష్, శ్రేయా ఘోషల్.
విడుదల
[మార్చు]ఆగస్టు 13, 2004 న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అంతగా విజయం సాధించలేదు. విడుదల తర్వాత కథానాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సినిమాను తాను కొన్ని ఎమోషనల్ కారణాల వల్ల ఒప్పుకున్నాననీ, అల్లు అరవింద్ కు ఉన్న పేరు కూడా ఒక కారణమని తెలియజేశాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ hysvm. "The Hindu: Metro Plus Hyderabad / Personality: Steady success". thehindu.com. Retrieved 2015-12-19.