ఆనందం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనందం
Anandam telugu movie poster.jpg
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
దర్శకత్వంశ్రీను వైట్ల
నిర్మాతరామోజీరావు
రచనశ్రీను వైట్ల
చింతపల్లి రమణ (మాటలు)
నటులుజై ఆకాశ్, రేఖ వేదవ్యాస్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం
సంగీతందేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
నిర్మాణ సంస్థ
ఉషా కిరణ్ మూవీస్
పంపిణీదారుమయూరి
విడుదల
28 సెప్టెంబరు 2001 (2001-09-28)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆనందం 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, రేఖ వేదవ్యాస్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రం విజయంతోపాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళ, కన్నడ భాషలలో పునర్నిర్మించబడింది.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఆనందం"  టిప్పు 4:22
2. "కనులు తెరచిన"  మల్లికార్జున్, సుమంగళి 4:41
3. "మోనాలీసా"  దేవిశ్రీ, కల్పన 5:01
4. "ఎవరైనా ఎపుడైనా"  ప్రతాప్ 1:57
5. "ఎవరైనా ఎపుడైనా"  చిత్ర 1:58
6. "ఒక మెరుపు"  సునితారావు 5:08
7. "ప్రేమంటే ఏమిటంటే"  దేవిశ్రీ, మల్లికార్జున్, సుమంగళి 5:19
8. "థీమ్ మ్యూజిక్ (వాయిద్యం)"  దేవిశ్రీ 1:28


మూలాలు[మార్చు]

  1. సాక్షి. "ఆకాష్ హీరోగా 'ఆనందం మళ్లీ మొదలైంది'". Retrieved 5 July 2017. CS1 maint: discouraged parameter (link)
  2. 123 తెలుగు.కాం. "నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం: శ్రీను వైట్ల". www.123telugu.com. Retrieved 5 July 2017. CS1 maint: discouraged parameter (link)

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆనందం&oldid=3037053" నుండి వెలికితీశారు