జై ఆకాశ్
స్వరూపం
జై ఆకాశ్ | |
|---|---|
| జననం | సతీశ్ నాగేశ్వరన్ మార్చి 18 శ్రీలంక |
| ఇతర పేర్లు | ఆకాశ్ |
| వృత్తి | నటుడు, దర్శకుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 1999 - ప్రస్తుతం |
| భాగస్వామి | నిషా |
జై ఆకాశ్ దక్షిణ భారత చలనచిత్ర నటుడు, దర్శకుడు.[1] తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించాడు.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]జై ఆకాశ్, మార్చి 18న శ్రీలంకలో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]రోజావనం అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన జై ఆకాశ్, ఆ తర్వాత రామ్మా! చిలకమ్మా అనే చిత్రంద్వారా తెలుగు చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సినిమాతో గుర్తింపు పొందాడు.[1]
చిత్రాల జాబితా
[మార్చు]| సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
|---|---|---|---|---|
| 1999 | రోజావనం | తమిళం | ||
| 2001 | రామ్మా చిలకమ్మా | తెలుగు | ||
| ఆనందం | కిరణ్ | తెలుగు | ||
| పెన్నాంగల్ | భరత్ నాగేశ్వరన్ | తమిళ | ||
| 2002 | రోజా కూటం | శ్రీరామ్ | తమిళ | |
| నీతో చెప్పాలని | బాలు | తెలుగు | ||
| మనసుతో | కనిష్క్ | తెలుగు | ||
| 2003 | హైటెక్ స్టూడెంట్స్ | ఆకాశ్ | తెలుగు | |
| పిలిస్తే పలుకుతా | అజయ్ | తెలుగు | ||
| ఇనిదు ఇనిదు కాదల్ ఇనిదు | సిబి | తమిళ | ||
| వసంతం | తెలుగు | |||
| త్రీ రోజెస్ | తమిళ | |||
| 2004 | ఆనందమానందమాయే | కిరణ్ | తెలుగు | |
| రామకృష్ణ | రామకృష్ణ | తమిళ | ||
| 2005 | గురుదేవ | గురు | తమిళ | |
| సేవేవెల్ | సెవెల్ | తమిళ | ||
| అముడీ | ధినకార్ | తమిళ | ||
| కచే వాయసు 16 | కృష్ణమూర్తి | తమిళ | ||
| కాత్రుల్లా వెరై | బాల | తమిళ | ||
| 2006 | అందాల రాముడు | రఘు | తెలుగు | |
| 2007 | నవ వసంతం | ప్రసాద్ | తెలుగు | |
| 2008 | గోరింటాకు | ఆకాశ్ | తెలుగు | |
| 2009 | దాడ ఎన్నా అజగు | వాసన్ | తమిళ | |
| 2010 | నమో వెంకటేశ | పూజ స్నేహితుడు | తెలుగు | |
| 2011 | లేడీ బ్రూస్ లీ | తెలుగు | ||
| ఆయుధ పోర్తమ్ | జై | తమిళ | దర్శకుడు | |
| ఒతిగై | సూర్య | తమిళ | ||
| కథాలన్ కాధలి | తమిళ | దర్శకుడు | ||
| 2012 | యుగానికి ఒక్క ప్రేమికుడు | గౌతం | తెలుగు | దర్శకుడు |
| 2013 | విన్ | ఆర్య | తెలుగు | తమిళలో కూడా |
| మిస్టర్ రాజేష్ | ఏడు పాత్రలు | తెలుగు | దర్శకుడు | |
| ఆ ఇద్దరు | సుభాష్ | తెలుగు | దర్శకుడు | |
| ఏక్ థా మెయిన్ | సంజీవ్ | 6 భాషలు | హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ | |
| ఆనందం ఆనందం | తమిళ | దర్శకుడు | ||
| 2014 | చాక్లెట్[2] | తెలుగు | ||
| కాళాలక్కు కన్నిల్లై | తమిళ | |||
| 2017 | ఆమ నాన్ పోరుక్కితాన్[1] | కన్నడ | తమిళ |
పురస్కారాలు
[మార్చు]| సంవత్సరం | పురస్కారం | వర్గం | సినిమా | ఫలితం |
|---|---|---|---|---|
| 2002 | సినిమా ఎక్స్ ప్రెస్ పురస్కారాలు | ఉత్తమ నటుడు | ఆనందం | విజేత |
| 2002 | వంశీ ఫిలిం అవార్డులు | ఉత్తమ నూతన నటుడు | ఆనందం | విజేత |
| 2002 | ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | ఆనందం | విజేత |
| 2002 | ఆంధ్ర సినీ పురస్కారాలు | ఉత్తమ నటుడు | ఆనందం | విజేత |
| 2003 | సంతోషం అవార్డు | ఉత్తమ సహాయ నటుడు | వసంతం | విజేత |
| 2009 | నంది అవార్డులు | ఉత్తమ పాత్రోచిత నటుడు | గోరింటాకు | విజేత |
| 2007 | సంతోషం అవార్డు | ఉత్తమ నటుడు జ్యూరీ అవార్డు | నవ వసంతం | విజేత |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 నమస్తే తెలంగాణ (January 23, 2017). "5 అవతారాల్లో కనిపించనున్న ఆకాశ్".[permanent dead link]
- ↑ ఆంధ్రజ్యోతి (21 December 2014). "రొమాంటిక్ థ్రిల్లర్ 'చాక్లెట్'".[permanent dead link]
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జై ఆకాశ్ పేజీ