పిలిస్తే పలుకుతా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిలిస్తే పలుకుతా
Piliste Palukutha.jpg
దర్శకత్వంకోడి రామకృష్ణ
నిర్మాతసజ్జల శ్రీనివాస్
నటులుజై ఆకాశ్, షమితా శెట్టి, విజయ్ చందర్, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, చంద్రమోహన్
సంగీతంఎమ్.ఎమ్. కీరవాణి
నిర్మాణ సంస్థ
రాధా చిత్ర
విడుదల
జనవరి 3, 2003
భాషతెలుగు

పిలిస్తే పలుకుతా 2003, జనవరి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, షమితా శెట్టి, విజయ్ చందర్, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, చంద్రమోహన్ ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "పిలిస్తే పలుకుతా". telugu.filmibeat.com. Retrieved 7 January 2018. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]