రామ్మా! చిలకమ్మా
Jump to navigation
Jump to search
రామ్మా! చిలకమ్మా | |
---|---|
దర్శకత్వం | తమ్మారెడ్డి భరద్వాజ |
నిర్మాత | కె.సి. శేఖర్ బాబు |
తారాగణం | సుమంత్, లయ, బ్రహ్మానందం, జై ఆకాశ్, ఢిల్లీ రాజేశ్వరి, తనికెళ్ల భరణి, కోవై సరళ |
సంగీతం | ఆర్. పి. పట్నాయక్ |
విడుదల తేదీ | 2001 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రామ్మా! చిలకమ్మా 2001, ఏప్రిల్ లో విడుదలైన తెలుగు చలన చిత్రం. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్, లయ, బ్రహ్మానందం, జై ఆకాశ్, ఢిల్లీ రాజేశ్వరి, తనికెళ్ల భరణి, కోవై సరళ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు.[1]
నటవర్గం[మార్చు]
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: తమ్మారెడ్డి భరద్వాజ
- నిర్మాత: కె.సి. శేఖర్ బాబు
- సంగీతం: ఆర్. పి. పట్నాయక్
- పాటలు: కులశేఖర్, గురుచరణ్
మూలాలు[మార్చు]
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "రామ్మా! చిలకమ్మా". telugu.filmibeat.com. Retrieved 18 November 2017.