నీతో చెప్పాలని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీతో చెప్పాలని
(2002 తెలుగు సినిమా)
Netho Cheppalani Movie Poster.jpg
దర్శకత్వం బి. సత్యనాయిడు
నిర్మాణం పెద్ది రెడ్డి జి
తారాగణం జై ఆకాశ్, అనుప్రియ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, తెలంగాణ శకుంతల, జీవా, రఘుబాబు
సంగీతం కోటి
నేపథ్య గానం శ్రీరామచంద్ర, సునిత, టిప్పు, గోపిక పూర్ణిమ, రఘు కుంచే, గంగ
నిర్మాణ సంస్థ శ్రీ శ్రీవివాస సాయి ఫిలింస్
భాష తెలుగు

నీతో చెప్పాలని 2002, మార్చి 8న విడుదలైన తెలుగు చలన చిత్రం. బి. సత్యనాయిడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, అనుప్రియ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, తెలంగాణ శకుంతల, జీవా, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: బి. సత్యనాయిడు
  • నిర్మాణం: జి. పెద్దిరెడ్డి
  • సంగీతం: కోటి
  • మాటలు: మరుధూరి రాజా
  • కళ: డి.సత్యనారాయణ
  • నేపథ్యగానం: శ్రీరామచంద్ర, సునిత, టిప్పు, గోపిక పూర్ణిమ, రఘు కుంచే, గంగ
  • నిర్మాణ సంస్థ: శ్రీ శ్రీవివాస సాయి ఫిలింస్

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "నీతో చెప్పాలని". telugu.filmibeat.com. Retrieved 15 October 2017. CS1 maint: discouraged parameter (link)