నవ వసంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవ వసంతం
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం షాజహాన్
నిర్మాణం ఆర్. బి. చౌదరి
తారాగణం తరుణ్, ప్రియమణి, జై ఆకాశ్, సునీల్, రోహిత్, అంకిత, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం
గీతరచన అభినయ శ్రీనివాస్
సంభాషణలు రాజేంద్ర కుమార్
నిర్మాణ సంస్థ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్
విడుదల తేదీ 9 నవంబర్ 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నవవ సంతం 2007 లో షాజహాన్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో తరుణ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు.

కథ[మార్చు]

గణేష్, ప్రసాద్, రాజా, విజయ్ నలుగురూ మంచి స్నేహితులు. ప్రసాద్ ఎప్పటికైనా ఐ.ఎ.ఎస్ అధికారి కావాలని కలలు కంటుంటాడు. రాజాకి తను మంచి గాయకుడు కావాలని కోరిక. విజయ్ కి మంచి మిమిక్రీ కళాకారుడవ్వాలని ఆశ. వీరి ముగ్గురు కుటుంబాల్లో వీరికి అంత ప్రోత్సాహం ఉండదు. అందుకని పట్నం వచ్చి ఒక గది అద్దెకు తీసుకుని అందులో ఉంటూ తమ ప్రయత్నాలు చేస్తుంటారు. గణేష్ మాత్రం తన మరదలైన అమ్మును పెళ్ళి చేసుకోవాలని కోరిక.

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Navavasantam review". indiaglitz.com. Retrieved 4 December 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=నవ_వసంతం&oldid=2311106" నుండి వెలికితీశారు