తరుణ్ కుమార్

వికీపీడియా నుండి
(తరుణ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తరుణ్ కుమార్
జననంతరుణ్ కుమార్ బట్టి
(1983-01-08) 1983 జనవరి 8 (వయస్సు: 37  సంవత్సరాలు)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1990 - ప్రస్తుతం
బంధువులురోజా రమణి (తల్లి)
అమూల్య (సోదరి)
చక్రపాణి బట్టి (తండ్రి)

తరుణ్ పేరు కలిగిన తరుణ్ కుమార్ తెలుగు సినిమా నటుడు. ఇతడు మాస్టర్ తరుణ్ పేరు మీద బాలనటుడిగా చాలా సినిమాలలో నటించాడు. ఇతడు సినీనటి రోజారమణి కుమారుడు.

చిత్రసమాహారం[మార్చు]

అవార్డులు[మార్చు]

  • అంజలి సినిమాలో తన నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు.