నువ్వే కావాలి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నువ్వే కావాలి
(2000 తెలుగు సినిమా)
Nuvve-Kavali.jpg
దర్శకత్వం కె. విజయ భాస్కర్
తారాగణం తరుణ్ ,
రిచా
సంగీతం కోటి
కూర్పు శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

నువ్వే కావాలి 2000లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందుల్ తరుణ్, రిచా ముఖ్య పాత్రలు పోషించారు. ఇది హిందీలో తుఝే మేరీ కసమ్ అనే పేరుతో పునర్మించారు. మలయాళ చిత్రం నీరం ఈ చిత్రానికి మాతృక.

కథ[మార్చు]

తరుణ్, మధు చిన్ననాటి స్నేహితులు. వీళ్ళిద్దరిదీ విడదీయరాని స్నేహం. ఇద్దరూ ఒకేరోజు, ఒకే హాస్పిటల్లో పుట్టి ఉంటారు. వాళ్ళ కుటుంబాల మధ్య కూడా అంతే స్నేహం ఉంటుంది. ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుతూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని అందరికీ తెలుసు. వర్ష అనే అమ్మాయి తరుణ్ ని మనసులోనే ఆరాధిస్తుంటుంది. తరుణ్, మధు చనువుగా తిరగడం చూసి వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమేనా అని అడుగుతుంది. దానికి తరుణ్ నవ్వుతూ కొట్టి పడేస్తాడు. ఒకసారి పాటల పోటీల్లో మొదటి బహుమతి సాధించిన ప్రకాష్ అనే అబ్బాయి అదే కళాశాలలో చేరతాడు. మధును చూడగానే మనసు పారేసుకుంటాడు.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పురస్కారములు[మార్చు]

జాతీయ పురస్కారములు
ఫిలింఫేర్ సౌత్ పురస్కారములు

పాటలు[మార్చు]

  • అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే
  • అనగనగా ఆకాశం ఉందీ (గానం: జయచంద్రన్)
  • ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే (గానం: శ్రీరామ్)
  • షుక్రియా షుక్రియా
  • ఓలే ఓలె
  • కళ్ళలోకి కళ్ళు పెట్టి (గానం: కె. ఎస్. చిత్ర)

బయటిలంకెలు[మార్చు]