అక్కినేని శ్రీకర్ ప్రసాద్

వికీపీడియా నుండి
(శ్రీకర్ ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శ్రీకర్ ప్రసాద్
Sreekar prasad.png
అక్కినేని శ్రీకర్ ప్రసాద్
జననం
అక్కినేని శ్రీకర్ ప్రసాద్
వృత్తిసినిమా ఎడిటర్
తల్లిదండ్రులు
వెబ్‌సైటుOfficial website

శ్రీకర్ ప్రసాద్గా ప్రసిద్ధులైన అక్కినేని శ్రీకర్ ప్రసాద్ (Akkineni Sreekar Prasad) భారతదేశం గర్వించదగ్గ సినిమా ఎడిటర్.

వీరి తండ్రి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్, దర్శకుడు అక్కినేని సంజీవి. ఎల్.వి.ప్రసాద్ వీరికి పెదనాన. వీరు సాహిత్యంలో పట్టా పొందిన తర్వాత తెలుగు సినిమాలకు ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టారు.[1] వీరు రెండు దశాబ్దాల కాలంలో ఎనిమిది సార్లు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి.[2]

చిత్ర సమాహారం[మార్చు]

పురస్కారాలు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు[మార్చు]

నంది పురస్కారాలు[మార్చు]

ఫిలింఫేర్ పురస్కారాలు[మార్చు]

కేరళ చలనచిత్ర పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]