గుడ్ బై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుడ్ బై
Goodbye2022.jpg
దర్శకత్వంవికాస్ బహెల్
రచనవికాస్ బహెల్
నిర్మాత
నటవర్గం
ఛాయాగ్రహణంసుధాకర్ రెడ్డి యక్కంటి
కూర్పుఏ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంఅమిత్ త్రివేది
నిర్మాణ
సంస్థలు
  • గుడ్ కో
  • బాలాజీ మోషన్ పిక్చర్స్
  • సరస్వతి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై. లి
పంపిణీదారులుజీ స్టూడియోస్
విడుదల తేదీలు
2022 అక్టోబరు 7 (2022-10-07)
నిడివి
142 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

గుడ్ బై 2022లో హిందీలో విడుదలైన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా. గుడ్ కో, బాలాజీ మోషన్ పిక్చర్స్, సరస్వతి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై. లి బ్యానర్‌లపై ఏక్తా కపూర్, శోభా కపూర్, విరాజ్ సావంత్, వికాస్ బహెల్ నిర్మించిన ఈ సినిమాకు వికాస్ బహల్ దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, రష్మికా మందన్న, సాహిల్ మెహతా, శివిన్ నారంగ్, పావైల్ గులాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 6న విడుదల చేసి[1] సినిమాను అక్టోబర్ 7న విడుదల చేశారు.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: గుడ్ కో, బాలాజీ మోషన్ పిక్చర్స్, సరస్వతి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై. లి
  • నిర్మాత: ఏక్తా కపూర్, శోభా కపూర్, విరాజ్ సావంత్, వికాస్ బహెల్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వికాస్ బహెల్
  • సంగీతం: అమిత్ త్రివేది
  • సినిమాటోగ్రఫీ: సుధాకర్ రెడ్డి యక్కంటి
  • పాటలు: స్వానంద్ కిరికిరే
  • ఎడిటర్: ఏ. శ్రీకర్ ప్రసాద్

మూలాలు[మార్చు]

  1. "'గుడ్ బై' ట్రైలర్ విడుదల.. చావుకి కొత్త డెఫినిషన్." (in ఇంగ్లీష్). 6 September 2022. Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.
  2. PINKVILLA (3 September 2022). "'గుడ్ బై' సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్..బిగ్ బి కూతురుగా న‌టించిన ర‌ష్మిక‌". Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గుడ్_బై&oldid=3687898" నుండి వెలికితీశారు