సుధాకర్ రెడ్డి యక్కంటి
Appearance
సుధాకర్ రెడ్డి యక్కంటి | |
---|---|
జననం | [1] | 1976 మార్చి 23
విద్యాసంస్థ | జేఎన్ టీయూ |
వృత్తి | సినిమాటోగ్రాఫర్ స్క్రీన్ ప్లే రచయిత నిర్మాత దర్శకుడు |
పురస్కారాలు | 2 జాతీయ అవార్డులు |
సుధాకర్ రెడ్డి యక్కంటి భారతదేశ సినిమాటోగ్రాఫర్, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత, దర్శకుడు . ఆయన హిందీ, తెలుగు, మరాఠీ చిత్రాలకు పనిచేశాడు. సుధాకర్ రెడ్డి 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలులో మరాఠీ చిత్రం 'నాల్' కు 'ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు' ను అందుకున్నాడు.[2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]సుధాకర్ రెడ్డి యక్కంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు లో జన్మించాడు. ఆయన హైదరాబాదులోని జేఎన్టీయూలో థియేటర్ ఆర్ట్స్ లో డిగ్రీ చేసి, పుణేలోని ఎఫ్టీఐఐ నుంచి పీజీ చేశాడు.
సినీ జీవితం
[మార్చు]సుధాకర్ రెడ్డి 1999లో అజయ్ విన్సెంట్ దగ్గర అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా చేరాడు. ఆయన దగ్గర రాజకుమారుడు, యమజాతకుడు చిత్రాలకు పని చేశాడు.
సహా నిర్మాత, దర్శకత్వం
[మార్చు]- 2018: నాల్ మరాఠీ సినిమా(దర్శకత్వం)
- 2019: జార్జ్ రెడ్డి (సహా నిర్మాత, కెమెరామేన్) [3]
సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సినిమాలు
[మార్చు]- 1999: రాజకుమారుడు (అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా)
- 1999: యమజాతకుడు (అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా)
- 2007: మధుమాసం
- 2008: పౌరుడు
- 2010: మిర్చ్
- 2010: మనసారా
- 2011: కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు
- 2011: డియోల్
- 2013: నాఉటంకి సాలా
- 2013: దళం
- 2013: ఇసాక్
- 2015: హైవే
- 2016: సైరాత్
- 2016: వై.జెడ్
- 2018: వీరే డి వెడ్డింగ్
- 2018: నాల్
- 2019: జార్జ్ రెడ్డి
- 2019: సాండ్‌కే ఆంఖ్
- 2022: ఝుండ్
- 2022: గుడ్ బై
- 2023: గణపథ్
మూలాలు
[మార్చు]- ↑ "51st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 15 March 2012.
- ↑ BBC News తెలుగు (14 August 2019). "జాతీయ చలనచిత్ర అవార్డును మరాఠీ చిత్రంతో సాధించిన తెలుగు దర్శకుడు". BBC News తెలుగు. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
- ↑ Sakshi (24 November 2019). "ఆయన గురించి 120 సినిమాలు తీయొచ్చు". Sakshi. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.