Jump to content

గణపథ్

వికీపీడియా నుండి

గణపథ్ 2023లో హిందీలో విడుదలకానున్న యాక్షన్‌ సినిమా. పూజ ఎంట‌ర్‌టైన్‌మెంట్, గుడ్ కో బ్యానర్‌లపై వశు భగ్నాని, జాకీ భాగ్నని, దీప్శిక దేష్ముఖ్, వికాస్ బహ్ల్ నిర్మించిన ఈ సినిమాకు వికాస్‌ బహ్ల్ దర్శకత్వం వహించాడు. టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అమితాబ్ బచ్చన్, ఎల్లి అవ్రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 09న విడుదల చేసి,[1] సినిమాను అక్టోబర్ 20న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: పూజ ఎంట‌ర్‌టైన్‌మెంట్, గుడ్ కో
  • నిర్మాత: వశు భగ్నాని, జాకీ భాగ్నని, దీప్శిక దేష్ముఖ్, వికాస్ బహ్ల్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వికాస్ బహ్ల్
  • సంగీతం: విశాల్ మిశ్రా, అమిత్ త్రివేది, వైట్ నాయిస్ స్టూడియోస్, డా. జైస్
  • సినిమాటోగ్రఫీ: సుధాకర్ రెడ్డి యక్కంటి

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1.""హమ్ ఆయే హై""ప్రియా సరైయావైట్ నాయిస్ స్టూడియోస్ (సచిన్–జిగర్)సిద్ధార్థ్ బస్రూర్, ప్రకృతి కాకర్3:30
2.""జై గణేశా""అక్షయ్ త్రిపాఠివిశాల్ మిశ్రావిశాల్ మిశ్రా3:36
3."సారా జమానా"ప్రియా సరైయావైట్ నాయిస్ స్టూడియోస్(సచిన్–జిగర్)బెన్నీ దయాల్, ప్రకృతి కాకర్3:18
4.""లఫ్దా కర్ లే""స్వానంద్ కిర్కీరేఅమిత్ త్రివేదిఅమిత్ త్రివేది, నిఖితా గాంధీ5:02
5.""టైమ్ 2 షైన్""ప్రైస్ లెస్, డా. జైస్, రోచ్ కిల్లా, ఇక్క సింగ్డా. జైస్ప్రైస్ లెస్, రోచ్ కిల్లా, డాక్టర్ జ్యూస్3:34
మొత్తం నిడివి:19:00

మూలాలు

[మార్చు]
  1. NTV Telugu (10 October 2023). "కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లిన టైగర్ ష్రాఫ్ గణపధ్ ట్రైలర్". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  2. Andhrajyothy (11 October 2023). "టైగర్‌ పోరాటాలతో..." Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  3. The New Indian Express (8 December 2021). "Actor Rahman makes his Bollywood debut with this film" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గణపథ్&oldid=4001546" నుండి వెలికితీశారు