శృతి మీనన్
Appearance
శృతి మీనన్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, మోడల్, హోస్ట్, డాన్సర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2004--ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సాహిల్ టింబాడియా (m. 2017) |
తల్లిదండ్రులు | శ్రీవల్సన్ ఉన్ని మీనన్, శశి మీనన్.[1] |
శ్రుతి మీనన్ (జననం 1984 ఏప్రిల్ 19) భారతీయ నటి, టెలివిజన్ హోస్ట్. మోడల్ కూడా అయిన ఆమె ప్రొఫెషనల్ మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ గా వ్యవహరిస్తుంది.[2] ఆమె ప్రపంచవ్యాప్తంగా సోనూ నిగమ్ కచేరీలకు వెళ్లడంతో పాటు ఉగ్రం ఉజ్వలం షోకు యాంకర్‌గా చేస్తోంది. 2015లో, ఒక పత్రిక కవర్ పేజి కోసం ఆమె టాప్‌లెస్ ఫోటోషూట్ చేయడం వివాదానికి దారితీసింది.[3][4]
ఆమె మలయాళంతో పాటు మరాఠి, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా సినిమాలు. టీవీ ధారావాహికలు, షో లు వగైరా చేస్తుంది. కాగా, 2023 అక్టోబరు 20న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న గణపథ్ చిత్రంలోనూ నటించింది.[5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ముంబైలో శ్రీవల్సన్ ఉన్ని మీనన్, శశి మీనన్ దంపతులకు 1984 ఏప్రిల్ 19న శృతి మీనన్ జన్మించింది.[6] ఆమె 2017లో వ్యాపారవేత్త సాహిల్ టింబాడియాని వివాహం చేసుకుంది.[7][8][9]
అవార్డులు
[మార్చు]- ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు - మలయాళం - కిస్మత్
- ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - మలయాళం - కిస్మత్ నామినేట్ చేయబడింది
మూలాలు
[మార్చు]- ↑ Jayaram, Deepika. "Shruthy Menon looks like a dream in her wedding pictures - Actor". The Times of India.
- ↑ "I'm a happy go lucky person: Shruthy Menon". 14 June 2015.
- ↑ "This Harmless Image of Actress Shruthi Menon Is Taking The Internet By Storm. But Why?!?". The Times of India. 14 November 2015. Retrieved 4 January 2016.
- ↑ "Actress Shruthy Menon goes topless for FWD Vivah photoshoot". International Business Times, India Edition. 12 November 2015. Retrieved 4 January 2016.
- ↑ Andhrajyothy (11 October 2023). "టైగర్ పోరాటాలతో..." Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ "A bold new Shruthy Menon". Deccan Chronicle. 30 July 2016.
- ↑ "ശ്രുതിയെ മിന്നുകെട്ടുന്നത് മുംബൈ സ്വദേശിയായ ബിസിനസുകാരൻ; പൂവണിയുന്നത് മൂന്ന് കൊല്ലം ന..."
- ↑ "Wedding bells for Shruthy". 12 March 2017.
- ↑ Jayaram, Deepika. "Shruthy Menon looks like a dream in her wedding pictures - Times of India". The Times of India.