సునీల్ గ్రోవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సునీల్ గ్రోవర్
జననం (1977-08-03) 1977 ఆగస్టు 3 (వయసు 46)
మండి దబ్వాలి, హర్యానా, భారతదేశం
వృత్తి
  • నటుడు
  • వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1995–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఆర్తి గ్రోవర్
పిల్లలుమోహన్

సునీల్ గ్రోవర్ (జననం 3 ఆగస్ట్ 1977) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన టెలివిజన్ షో కామెడీ నైట్స్ విత్ కపిల్‌లో గుత్తి పాత్రలో నటనకుగాను మంచి గుర్తింపునందుకొని, ఆ తరువాత ది కపిల్ శర్మ షోలో డాక్టర్ మషూర్ గులాటి & రింకూ దేవి పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించాడు. సునీల్ గ్రోవర్ హిందీ, పంజాబీ సినిమాల్లో నటించాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

సునీల్ గ్రోవర్ 1977 ఆగస్టు 3న హర్యానా రాష్ట్రంలోని సిర్సా జిల్లా, మండి దబ్వాలి పట్టణంలో జన్మించాడు. ఆయన చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి థియేటర్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. సునీల్ గ్రోవర్ కు ఆర్తితో వివాహం జరిగింది. వారికీ కుమారుడు మోహన్ ఉన్నాడు.[1][2][3]

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర
1998 ప్యార్ తో హోనా హి థా బార్బర్ తోటరామ్
1999 మహుల్ తీక్ హై [4]
2002 ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ జైదేవ్ కపూర్
2004 మై హూ నా కళాశాల విద్యార్ధి
2005 ఇన్సాన్ మహేష్
2006 ఫామిలీ : టైయ్స్ అఫ్ బ్లడ్
2008 గజిని సంపత్
2009 దేవ్. డి "ఎమోషనల్ అత్యాచార్" పాటలో బ్యాండ్ సింగర్
2011 ముంబై కట్టింగ్
2013 జిలా ఘజియాబాద్ ఫకీరా
2014 హీరోపంతి డ్రైవర్ దేవపాల్
2015 గబ్బర్ ఈజ్ బ్యాక్ కానిస్టేబుల్ సాధురాం
2016 వైశాఖి లిస్ట్ టార్సెమ్ లాల్
బాఘీ PP ఖురానా
2017 డితో కాఫీ అర్నాబ్ ఘోష్
2018 పటాఖా డిప్పర్
2019 భరత్ విలయితీ ఖాన్
2022 గుడ్ బై పండిట్ జీ
2023 జవాన్

టెలివిజన్[మార్చు]

పేరు పాత్ర గమనికలు
ఫుల్ టెన్షన్ రకరకాల పాత్రలు [5]
ప్రొఫెసర్ మనీ ప్లాంట్ పంజాబీ టెలివిజన్ సిరీస్ [5]
Sssshhh. . . కోయి హై పేరులేనిది ఎపిసోడ్ 64
లో కర్ లో బాత్ అతనే
క్యా ఆప్ పాంచ్వీ ఫెయిల్ చంపూ హై? రుక్ రుక్ ఖాన్
కౌన్ బనేగా చంపూ
చాల లల్లన్ హీరో బ్యాన్ నే లల్లన్
గుటూరు గు బాలు కుమార్
కామెడీ సర్కస్ రకరకాల పాత్రలు
కామెడీ నైట్స్ విత్ కపిల్‌ గుత్తి, ఖైరతిలాల్, కపిల్ మామ, వివిధ పాత్రలు [6] [7] [8]
భారతదేశంలో పిచ్చి చుట్కీ [9] [10]
కపిల్ శర్మ షో డా. మషూర్ గులాటి, రింకూ దేవి, పిడ్డు,వివిధ పాత్రలు [11]
ఇండియన్ ఐడల్ డా. మషూర్ గులాటి/రింకూ దేవి [12]
సబ్సే బడా కళాకర్ డా. మషూర్ గులాటి అతిథి పాత్ర
సూపర్ నైట్ విత్ ట్యూబ్‌లైట్‌ డా. మషూర్ గులాటి, బచ్చన్ సాహబ్, వివిధ పాత్రలు ట్యూబ్‌లైట్‌ని ప్రచారం చేయడానికి ప్రత్యేక టెలివిజన్
ప్యాడ్‌మ్యాన్‌తో సూపర్ నైట్ డా. మషూర్ గులాటి, రింకూ దేవి, వివిధ పాత్రలు ప్యాడ్‌మ్యాన్‌ను ప్రమోట్ చేయడానికి ప్రత్యేక టెలివిజన్
దస్ కా దమ్ బచ్చన్ సాహబ్, రింకూ దేవి టెలివిజన్ ప్రత్యేకం
జియో ధన్ ధనా ధన్ ప్రొఫెసర్ సాహబ్
కాన్పూర్ వాలే ఖురానాస్ మిస్టర్ ఖురానా
25వ స్టార్ స్క్రీన్ అవార్డులు స్త్రీ (సినిమా స్త్రీ పాత్ర) ఆయుష్యామాన్ ఖురానా, విక్కీ కౌశల్, సల్మాన్ ఖాన్‌లతో కలిసి షో హోస్ట్
బిగ్ బాస్ (హిందీ సీజన్ 13) అతిథి స్వరూపం హర్ష లింబాచియాతో పాటు
గ్యాంగ్స్ ఆఫ్ ఫిల్మిస్తాన్ భిండీ భాయ్ (డాన్) [13]
ఇండియాస్ లాఫ్టర్ ఛాంపియన్ డా. మషూర్ గులాటి, రింకూ దేవి అతిథి

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర వేదిక మూలాలు
2021 తాండవ్ గుర్పాల్ చౌహాన్ అమెజాన్ ప్రైమ్ వీడియో [14] [15]
2021 సన్‌ఫ్లవర్ (వెబ్ సిరీస్) సోనూ సింగ్ జీ5 [16] [17]
2023 యునైటెడ్ కచ్చే టాంగో (తేజిందర్) గిల్ జీ5 [18] [19]

రేడియో[మార్చు]

పేరు గమనికలు
హంసీ కే ఫావరే-1 రేడియో మిర్చి [20] లో సుద్

పాటలు[మార్చు]

పేరు పాత్ర
దారు పీకే గిర్నా బిల్లా షరాబి
మేరే భర్త ముఝకో పియార్ నహిం కర్తే రింకూ భాభి

మూలాలు[మార్చు]

  1. "Happy Birthday Sunil Grover: RJ Sud to Gutthi to Rinku bhabhi, his journey has been a laugh fest. Watch videos". The Indian Express. 8 March 2017. Retrieved 7 March 2019.
  2. Ghosh, Devarsi (Jun 11, 2019). "Sunil Grover on the success of 'Bharat': 'Whatever will happen henceforth can only be good'". Scroll.in. Retrieved 9 July 2022.
  3. "Happy Birthday Sunil Grover: Earning Rs 500 a month to sharing screen space with Salman Khan; interesting facts about the comedian". The Times of India (in ఇంగ్లీష్). 3 August 2021. Retrieved 4 April 2022.
  4. "I love being a 'wanna-be' sometimes: Sunil Grover". Hindustan Times. 18 October 2013. Retrieved 23 September 2017.
  5. 5.0 5.1 "I love being a 'wanna-be' sometimes: Sunil Grover". Hindustan Times. 18 October 2013. Retrieved 23 September 2017.
  6. There are so many girls like Gutthi: Sunil Grover – The Times of India. Timesofindia.indiatimes.com (29 October 2013). Retrieved on 13 August 2015.
  7. I left 'Comedy Nights with Kapil' to earn more money: Sunil Grover. Ibnlive.in.com (5 December 2013). Retrieved on 13 August 2015.
  8. "Sunil Grover shoots for Comedy Nights". Patrika Group. No. 24 July 2014. Retrieved 24 July 2014.
  9. Sunil Grover’s ‘Mad In India’ a poor version of Comedy Nights with Kapil. The Indian Express (21 February 2014). Retrieved on 13 August 2015.
  10. Sunil Grover's new role on Mad In India is child named Sabjee Archived 2014-04-15 at the Wayback Machine. Movies.ndtv.com. Retrieved on 13 August 2015.
  11. Sunil Grover says, My intentions are to act and to entertain with dignity Archived 2017-04-06 at the Wayback Machine. The GenX Times. Retrieved on 6 April 2017.
  12. "Sunil Grover earns praises for his performance on the grand finale of Indian Idol Season 9 finale". The Times of India. Retrieved 2 April 2017.
  13. Sadhna (28 August 2020). "Mashoor Gulati Sunil Grover turns Bhindi Bhai for Gangs Of Filmistan". India Today (in ఇంగ్లీష్). Retrieved 29 August 2020.
  14. "Sunil Grover: Tandav was a new world for me as an actor". The Indian Express (in ఇంగ్లీష్). 14 January 2021. Retrieved 14 January 2021.
  15. Keshri, Shweta (4 January 2021). "Tandav trailer out, into murky politics with Saif Ali Khan in new Amazon Prime web series". India Today (in ఇంగ్లీష్). Retrieved 4 January 2021.
  16. "Sunil Grover Begins Shoot for Web Series Sunflower by Vikas Bahl". News18 (in ఇంగ్లీష్). 8 November 2020. Retrieved 18 December 2020.
  17. Bhasin, Shriya (8 November 2020). "Sunil Grover to play lead in ZEE5 web series 'Sunflower'". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 18 December 2020.
  18. "Sunil Grover Begins Shoot for Web Series Sunflower by Vikas Bahl". News18 (in ఇంగ్లీష్). 8 November 2020. Retrieved 18 December 2020.
  19. Bhasin, Shriya (8 November 2020). "Sunil Grover to play lead in ZEE5 web series 'Sunflower'". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 18 December 2020.
  20. Radio Ha-ha | Business Standard News Business Standard > Beyond Business (14 September 2008). Retrieved 26 April 2016.

బయటి లింకులు[మార్చు]