Jump to content

జవాన్

వికీపీడియా నుండి
జవాన్
Theatrical release poster
దర్శకత్వంఅట్లీ
రచనఅట్లీ
ఎస్. రమణగిరివాసన్
సుమిత్ అరోరా
నిర్మాతగౌరీ ఖాన్
గౌరవ్ వర్మ
తారాగణంషారుఖ్ ఖాన్
నయనతార
విజయ్​ సేతుపతి
ఛాయాగ్రహణంజి.కె.విష్ణు
కూర్పురూబెన్
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థ
రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్
పంపిణీదార్లుAA సినిమాలు
యష్ రాజ్ ఫిల్మ్స్
విడుదల తేదీ
2023 సెప్టెంబరు 7 (2023-09-07)
సినిమా నిడివి
02:49 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్est. ₹220−250 crore[2][3]

జవాన్‌ 2023లో రూపొందుతున్న హిందీ సినిమా. రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. షారుఖ్‌ ఖాన్, నయనతార, విజయ్‌ సేతుపతి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 10న విడుదల చేశారు.[4][5]

సెప్టెంబర్‌ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 1150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించి[6],  నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో నవంబర్‌ 2 నుండి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.[7]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌
  • నిర్మాత: గౌరీ ఖాన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అట్లీ
  • సంగీతం: అనిరుధ్ రవిచందర్
  • సినిమాటోగ్రఫీ: జీ.కె. విష్ణు
  • సహా నిర్మాత: గౌరవ్ వర్మ
  • ఎడిటర్: రూబెన్
  • ప్రొడక్షన్ డిజైనర్: టి. ముత్తురాజ్
  • పాటలు: చంద్రబోస్ (తెలుగు)

మూలాలు

[మార్చు]
  1. ↑ Eenadu (6 September 2023). "ఆ విషయంలో నయన్‌కు తొలి చిత్రం.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డు.. 'జవాన్‌' విశేషాలివీ". Archived from the original on 8 September 2023. Retrieved 8 September 2023.
  2. ↑ "Shah Rukh Khan's 'Jawan' Is Reportedly Made On A Budget Of Over Rs 200 Cr; Is It The 'Pathaan' Effect?". Mashable India. 21 April 2023. Archived from the original on 23 April 2023. Retrieved 6 May 2023.
  3. ↑ "'Jawan' is attached with a whopping budget". Daily Times. 22 April 2023. Archived from the original on 30 April 2023. Retrieved 6 May 2023.
  4. ↑ Namasthe Telangana (10 July 2023). "జవాన్‌ ట్రైలర్‌ వచ్చేసింది.. ఒక్క మాటలో గూస్‌బంప్స్‌ అంతే..!". Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
  5. ↑ Andhra Jyothy (11 July 2023). "జవాన్‌ ఎమోషనల్‌ జర్నీ". Archived from the original on 11 July 2023. Retrieved 11 July 2023.
  6. ↑ Eenadu (30 October 2023). "50 రోజులు పూర్తి చేసుకున్న 'జవాన్‌'.. వసూళ్లు ఎంతంటే?". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.
  7. ↑ TV9 Telugu (29 October 2023). "షారుఖ్‌ బర్త్‌ డే స్పెషల్‌.. ఓటీటీలోకి జవాన్‌ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?". Retrieved 30 October 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  8. ↑ "Nayanthara to make her Bollywood debut with Atlee's film starring Shah Rukh Khan". 26 June 2021. Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.
  9. ↑ "Thalapathy Vijay's cameo in Shah Rukh Khan's 'Jawan' confirmed after the viral picture". Times of India. Archived from the original on 6 October 2022. Retrieved 3 November 2022.
  10. ↑ The Times of India (8 May 2023). "'Jawan': Girija Oak Godbole bags a key role in Shah Rukh Khan's upcoming film". Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
  11. ↑ "Shah Rukh Khan, Deepika Padukone arrive in Chennai for Jawan shoot". Indian Express. 21 August 2022. Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.
  12. ↑ Financial Express (14 March 2023). "Shah Rukh Khan and Sanjay Dutt to come together for Atlee's Jawan; Details inside" (in ఇంగ్లీష్). Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
  13. ↑ Eenadu (19 September 2023). "'జవాన్‌'.. ప్రాంక్‌ కాల్‌ అనుకున్నా.. అక్కడికి వెళ్లిన రోజు ఏడ్చేశా: సిరి హన్మంత్‌". Archived from the original on 19 సెప్టెంబరు 2023. Retrieved 19 September 2023.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జవాన్&oldid=4906949" నుండి వెలికితీశారు