విజయ్​ సేతుపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయ్​ సేతుపతి
MAKKAL SELVAN Vijay Sethupathi.png
జననం
విజయ గురునాథ సేతుపతి కాలిముతు

(1978-01-16) 1978 జనవరి 16 (వయస్సు 44)[1]
రాజపాలయం , విరుదునగర్ జిల్లా , తమిళనాడు, భారతదేశం
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థధన్ రాజ్ బైద్ జైన్ కాలేజ్
వృత్తినటుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, పాటల రచయిత, గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2006 – ప్రస్తుతం [2]
జీవిత భాగస్వామిజేస్సి సేతుపతి [3]
పిల్లలుశ్రీజ, సూర్య

విజయ్​ సేతుపతి, భారతీయ సినిమా నటుడు. ఆయన తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు. విజయ్ తమిళంలో వచ్చిన 'తెన్మెర్కు పరువాకత్రు' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఆయన తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు. విజయ్ సేతుపతి తెలుగులో 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టాడు. 2021లో ఉప్పెన సినిమాలోని రాయణం పాత్రలో ఆయన చేసిన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు మూలాలు
2004 ఎం. కుమారన్ సన్ అఫ్ మహాలక్ష్మి బాక్సింగ్ ప్రేక్షకుడిగా తమిళ్ గుర్తించబడలేని పాత్ర [4]
2006 పుదుపెట్టై అన్బు నమ్మకస్తుడిగా తమిళ్ గుర్తించబడలేని పాత్ర [5]
2007 లీ ఫుట్ బాల్ ఆటగాడిగా తమిళ్ గుర్తించబడలేని పాత్ర [6]
2009 వెన్నిలా కబాడీ కుజహు కబడ్డీ ఆటగాడిగా తమిళ్ [7]
2010 నాన్ మహాన్ అల్లా జీవా స్నేహితుడిగా తమిళ్ సహాయక పాత్ర [8]
2010 బలే పాండియ' పాండియ అన్నగా తమిళ్ సహాయక పాత్ర [9]
2010 తెంమెర్కు పరువకాట్రు మురుగన్ తమిళ్ మొదటి ప్రాధాన్యత పాత్ర [10]
2011 వర్ణం నంద తమిళ్ [11]
2021 విక్రమార్కుడు తెలుగు
2022 'కాతు వాక్కుల రెండు కాదల్‌' \ కణ్మనీ రాంబో ఖతీజా తమిళ్ \ తెలుగు

మూలాలు[మార్చు]

 1. "Vijay Sethupathi Biography". Filmibeat. Archived from the original on 21 December 2019. Retrieved 24 April 2021.
 2. "I was rejected even for the role of a junior artist". The Times of India. 17 December 2012. Archived from the original on 31 December 2013. Retrieved 24 April 2021.
 3. "vijay sethupathi wife name jessy". THE HINDU. 23 December 2019. Archived from the original on 21 April 2020. Retrieved 24 April 2021.
 4. "'I was rejected even for the role of a junior artist'". The Times of India. 17 December 2012. Archived from the original on 16 June 2018. Retrieved 24 April 2021.
 5. Pudhupettai Tamil Movie — Dhanush pleads for a job to Bala Singh (Motion picture). AP International. 26 December 2012. Retrieved 24 April 2021.
 6. Lee (Motion picture). India. 2007. From 1:10:24 to 1:13:24.
 7. Vennila Kabadi Kuzhu — Kabadi Kabadi Video (Motion picture). Sony Music India. 9 January 2015. Retrieved 24 April 2021.
 8. "Vijay Sethupathi played a role in 'Naan Mahaan Alla'". The Times of India. 9 January 2018. Archived from the original on 15 June 2018. Retrieved 24 April 2021.
 9. Bale Pandiya (Motion Picture). India. 2010. From 27:09 to 29:09.
 10. Kumar, S. R. Ashok (25 December 2010). "Thenmerku Paruvakkaatru: Celebrating motherhood". The Hindu. Archived from the original on 14 June 2018. Retrieved 24 April 2021.
 11. "Tamil Review: 'Varnam' is a must watch". CNN-News18. 10 October 2011. Archived from the original on 14 June 2018. Retrieved 24 April 2021.