విక్రమార్కుడు (2021)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విక్రమార్కుడు
దర్శకత్వంగోకుల్‌
స్క్రీన్ ప్లేగోకుల్‌
నిర్మాతకాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్, డా.అప్పసాని సాంబశివ రావు
తారాగణంవిజయ్​ సేతుపతి, సాయేషా, మడోన్నా సెబాస్టియన్
ఛాయాగ్రహణండుడ్లీ
కూర్పువీజే సాబు జోసెఫ్
సంగీతంసిద్ధార్థ్‌ విపిన్‌
నిర్మాణ
సంస్థ
క్రాంతి కీర్తన పిక్చర్స్
విడుదల తేదీ
2021 జూలై 9 (2021-07-09)
దేశం భారతదేశం
భాషతెలుగు

విక్రమార్కుడు 2021లో విడుదలైన తెలుగు సినిమా. విజయ్​ సేతుపతి, సాయేషా, మడోన్నా సెబాస్టియన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో తమిళంలో విడుదలైన ‘జుంగా’ తెలుగులో ‘విక్రమార్కుడు’ పేరుతో డబ్బింగ్ చేసి ఆహా లో 9 జులై 2021న విడుదల చేశారు.[1]

కథ[మార్చు]

బస్ కండెక్టర్ గా పని చేసే జుంగా(విజయ్‌ సేతుపతి) రోజూ తన బస్సు ఎక్కే ఓ అమ్మాయి (మడోనా సెబాస్టియన్) ని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కోసం కొందరు ఆకతాయిలతో ఫైట్ చేయడంతో కోపగించుకకున్న జుంగా తల్లి(శరణ్య) తమ డాన్ ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది. తన తాత తండ్రి డాన్ లు అయినప్పటికీ వ్యాపారంలో మోసపోయి థియేటర్ ను కోల్పోయారని జుంగా తెలుసుకుంటాడు. ఈ నేపథ్యంలో ఎలాగైనా తమ థియేటర్ ను తిరిగి సొంతం చేసుకుంటానని రియల్ డాన్ అనిపించుకుంటానని తల్లికి మాటిస్తాడు. పిసినారి అయిన జుంగా థియేటర్ కోసం ఏం చేశాడు? చెన్నై టూ ఫారిస్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? డాన్ గా ఎలా మారాడు? యాళిని (సాయేషా సైగల్)తో ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగిలిన సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: క్రాంతి కీర్తన పిక్చర్స్
  • నిర్మాత: కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్, డా.అప్పసాని సాంబశివ రావు
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోకుల్‌
  • సంగీతం: సిద్ధార్థ్‌ విపిన్‌
  • సినిమాటోగ్రఫీ: డుడ్లీ
  • ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (6 July 2021). "OTT: ఈ వారం మరింత ఎంజాయ్ చేసేయండి.. ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే." Archived from the original on 8 ఆగస్టు 2021. Retrieved 8 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (11 July 2021). "Vikramarkudu Review: రివ్యూ: విక్రమార్కుడు - vijay sethupathi starer vikramarkudu telugu movie review". Archived from the original on 8 ఆగస్టు 2021. Retrieved 8 August 2021.