వీజే సాబు జోసెఫ్
Appearance
వీజే సాబు జోసెఫ్ | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా ఎడిటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2011-ప్రస్తుతం |
వీజే సాబు జోసెఫ్ తమిళనాడుకు చెందిన సినిమా ఎడిటర్. 2014లో వచ్చిన వల్లినం సినిమాకు ఉత్తమ ఎడిటర్ గా జాతీయ అవార్డును అందుకున్నాడు.
జననం
[మార్చు]సాబు జోసెఫ్ 1981 ఆగస్టు 23న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]సాబు జోసెఫ్ 2002లో తన ఎడిటింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. అంతకంటేముందు ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్‌లు-జెఎన్ హర్ష, ఆంథోనీతో కలిసి అసోసియేట్ ఫిల్మ్ ఎడిటర్‌గా పనిచేశాడు.[1] 2011లో వచ్చిన 'ఆన్మై తవరేల్' అనే సినిమాకు తొలిసారిగా ఎడిటింగ్ చేశాడు. 2014లో వల్లినం సినిమాకు జాతీయ అవార్డును గెలుచుకున్నాడు.[2]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | ఇతర వివరాలు |
---|---|---|
2011 | ఆణ్మై తవరేల్ | |
2014 | వల్లినం | ఉత్తమ ఎడిటింగ్ జాతీయ చలనచిత్ర అవార్డు |
వెన్నిల వీడు | ||
నెఱుంగి వా ముతమిదతే | ||
తమిళుకు ఎన్ ఒండ్రై అజ్ఝుతావుమ్ | ||
2015 | వానవిల్ వాఙ్కై | |
యగవరయినమ్ నా కాక్క | ||
నలు పోలీసమ్ నల్ల ఇరుంధ ఊరుమ్ | ||
2016 | పొక్కిరి రాజా | |
నట్పతిగారం 79 | ||
ఒరు నాల్ కూతు | ||
ఉచ్చతుల శివ | ||
కాష్మోరా | ||
2017 | యాక్కై | |
బ్రహ్మ.కామ్ | ||
2018 | జుంగా | |
మరగతక్కాడు | ||
2019 | మాన్ స్టార్ | |
ఓహ్ అంధ నాట్కల్ | ||
బోధై యేరి బుద్ధి మారి | ||
మగాముని | ||
రాజవంశం | ||
2020 | ఎట్టుతిక్కుమ్ పారా | |
2022 | అరువా సంద | |
2023 | బార్డర్ | |
శూర్పణగై |
అవార్డులు
[మార్చు]- 2013-2014 – వల్లినం[3] సినిమాకి ఉత్తమ ఎడిటింగ్ జాతీయ చలనచిత్ర అవార్డు
మూలాలు
[మార్చు]- ↑ "An interview with editor VJ Sabu Joseph".
- ↑ "Cutting for Film: The Sabu Joseph Interview". 23 April 2014.
- ↑ "61nd National Film Awards for Best Editing". behindwoods.