Jump to content

మడోన్నా సెబాస్టియన్

వికీపీడియా నుండి
మడోన్నా సెబాస్టియన్
జననం (1992-10-01) 1992 అక్టోబరు 1 (వయసు 32)
విద్యాసంస్థక్రిస్ట్ యూనివర్సిటీ, బెంగుళూరు
వృత్తినటి, గాయని, టీవీ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు2015 – ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
ప్రేమమ్, వైరస్

మడోన్నా సెబాస్టియన్ - భారతదేశ సినీ నటి. ఆమె మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటించింది. మడోన్నా 2015లో వచ్చిన మలయాళ చిత్రం "ప్రేమమ్" ద్వారా సినీరంగంలోకి వచ్చింది.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సెబాస్టియన్ భారతదేశంలోని కన్నూర్‌లోని చెరుపుజాలో బేబిసిడి దేవాసియా, శైలా బేబిసిడిలకు జన్మించింది ఆమె సెయింట్ పీటర్స్ సీనియర్ సెకండరీ స్కూల్, కడాయిరుప్పులో ఉన్నత చదువులు చదివింది. ఆమె START కోజికోడ్‌లో ఒక సంవత్సరం మాస్టర్ ట్రైనింగ్ కోర్సు చేసింది. ఆమె బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టభద్రురాలైంది.[2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2015 ప్రేమమ్ సెలీనా జార్జ్ మలయాళం మలయాళంలో తొలి చిత్రం
సైమా అవార్డ్స్ కు మలయాళం ఉత్తమ తొలి చిత్ర

నటి - మహిళాగా నామినేట్ అయ్యింది

2016 కధలం కాదందు పొగం యజ్హిని భక్తిరాజన్ తమిళం తమిళంలో తొలి చిత్రం
ఉత్తమ తొలి చిత్ర

నటి - మహిళాగా వికటన్ అవార్డు అందుకుంది

కింగ్ లయర్ అంజలి మలయాళం
ప్రేమమ్ సింధు తెలుగు తెలుగులో తొలి చిత్రం[3]
2017 కావాన్ మలర్ తమిళం
'ప పాండి యువ పూంతెండ్రాళ్ తమిళం
2018 జుంగా
విక్రమార్కుడు (2021)
తోపులి తమిళం \ తెలుగు
ఇబ్లీస్ మలయాళం
2019 వైరస్ డా.సార యాకుబ్ అలీ మలయాళం
బ్రదర్స్ డే జెమా జార్జ్ మలయాళం
2020 వానమ్ కొట్టాటం ప్రీత జార్జ్ తమిళం
2021 కొంబు వత్చా సింగందా
తమిళం షూటింగ్ లో ఉంది
కోటిగొబ్బ3
కన్నడ కన్నడలో తొలి పరిచయం
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. 'కోటిగొబ్బ3' తెలుగులో 'కే3 కోటికొక్కడు'గా విడుదల కానుంది.[4]
శ్యామ్‌ సింగరాయ్‌[5]
తెలుగు విడుదలకు సిద్ధంగా ఉంది

వెబ్ సిరీస్

[మార్చు]
వెబ్ సిరీస్, పాత్రల జాబితా
సంవత్సరం శీర్షిక పాత్ర (లు) భాష (లు) స్ట్రీమింగ్ నెట్‌వర్క్‌లు గమనికలు
2022 కైయుం కలవుం మీనాక్షి తమిళం సోనీ లివ్ [6]
2023 యాంగర్ టేల్స్ ప్రియా రెడ్డి తెలుగు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ [2]

మూలాలు

[మార్చు]
  1. Soman, Deepa (3 June 2015). "While acting, I let myself go, says Madonna". The Times of India. Archived from the original on 26 August 2016. Retrieved 20 April 2021.
  2. 2.0 2.1 "Madonna Sebastian", Wikipedia (in ఇంగ్లీష్), 2023-05-13, retrieved 2023-06-01
  3. IB Times (20 February 2016). "'Premam' Telugu remake: Madonna Sebastian to reprise her role in Naga Chaitanya starrer". Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.
  4. NTV Telugu (13 April 2021). "'కోటికొక్కడు'గా సుదీప్ 'కోటిగొబ్బ3'". Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.
  5. The New Indian Express (10 December 2020). "Nani's Shyam Singha Roy launched". Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.
  6. PTI (2022-06-18). "SonyLIV unveils slate of originals: Sudhir Mishra, Karthik Subbaraj to helm projects". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-01.