Jump to content

కే3 కోటికొక్కడు

వికీపీడియా నుండి
కే3 కోటికొక్కడు
దర్శకత్వంశివ కార్తీక్
రచనశివ కార్తీక్
కథసుదీప్
నిర్మాతశ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే
తారాగణంసుదీప్
మడోన్నా సెబాస్టియన్
ఛాయాగ్రహణంశేఖర్ చండ్రు
కూర్పుగోరన్ ఇవనోవిచ్
సంగీతంఅర్జున్ జెన్యా
నిర్మాణ
సంస్థలు
శ్రేయాస్ మీడియాస్, గుడ్ సినిమా గ్రూప్
విడుదల తేదీ
November 12, 2021 (2021-11-12)
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కే3 కోటికొక్కడు 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. కన్నడలో కోటిగొబ్బ 3 పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో స్పందన పాశం, శ్వేతన్ రెడ్డి సమర్ఫణలో శ్రేయాస్ మీడియాస్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే నిర్మించారు. కిచ్చా సుదీప్, మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధా దాస్, రవి శంకర్, నవాబ్ షా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శివ కార్తీక్ దర్శకత్వం వహించగా నవంబరు 12న విడుదల కానుంది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: శ్రేయాస్ మీడియాస్, గుడ్ సినిమా గ్రూప్
  • నిర్మాత: శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ కార్తీక్
  • సంగీతం: అర్జున్ జెన్యా
  • సినిమాటోగ్రఫీ: శేఖర్ చంద్రు
  • ఎడిటర్ : ప్రవీణ్ ఆంటోని
  • మాటలు : కే రాజేష్ వర్మ

మూలాలు

[మార్చు]
  1. Andrajyothy (20 October 2021). "కిచ్చా సుదీప్ 'కే3 కోటికొక్కడు' రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 26 అక్టోబరు 2021. Retrieved 26 October 2021.
  2. NTV Telugu (13 April 2021). "'కోటికొక్కడు'గా సుదీప్ 'కోటిగొబ్బ3'". Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.