Jump to content

నవాబ్ షా

వికీపీడియా నుండి
నవాబ్ షా
జననం (1974-10-07) 1974 అక్టోబరు 7 (వయసు 50)
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
గుర్తించదగిన సేవలు
డాన్ 2, దిల్వాలే, టైగర్ జిందా హై
జీవిత భాగస్వామి

నవాబ్ షా భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటుడు. ఆయన 1993లో దూరదర్శన్ తో ప్రసారమైన ''అక్బర్ ది గ్రేట్'' సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టి ''శక్తిమాన్'' & ''ఇండియన్'' సీరియల్స్‌లో నటించి 1999లో ''కార్టూస్'' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీ, మలయాళం, తమిళం, తెలుగు & కన్నడ భాషా సినిమాల్లో నటించాడు.[1]

వివాహం

[మార్చు]

నవాబ్ షా నటి పూజా బాత్రాను 4 జూలై 2019న ఢిల్లీలోని ఆర్యసమాజ్ లో వివాహమాడాడు.[2] [3] [4] [5]

నటించిన సినిమాలు

[మార్చు]
హిందీ
 
  • కార్టూస్ (1999)
  • ప్యార్ కోయి ఖేల్ నహి (1999)
  • రాజా కో రాణి సే ప్యార్ హో గయా (2000)
  • ఇత్తేఫక్ (2001)
  • ఎస్కేప్ ఫ్రోమ్ తాలిబన్ (2003)
  • ముసాఫిర్ (2004)
  • లక్ష్య (2004)
  • జాన్-ఏ-మన్ (2006)
  • లక్ (2009)
  • డాన్ 2 (2011)
  • భాగ్ మిల్కా భాగ్ (2013)
  • హుంషకల్స్ (2014)
  • దిల్వాలే (2015)
  • టైగర్ జిందా హై (2017)
  • పనిపట్ (2019)
  • దబంగ్ 3 (2019)
  • ఖుదా హాఫీజ్ (2020)
తమిళం 
తెలుగు 
మలయాళం
  • కీర్తి చక్ర (2006)
  • ఇన్స్పెక్టర్ గరుద్ (2007)
  • కాక్కి (2007)
  • రౌద్రం (2008)
  • బ్లాక్ దలియా (2009)
  • వింటర్ (2009)
  • కాందహార్ (2010)
  • రాజాధి రాజా (2014)
కన్నడ 

టెలివిజన్

[మార్చు]
  • అక్బర్ ది గ్రేట్
  • శక్తిమాన్ (1997-2005)
  • ఇండియన్ (2000-2001)
  • 1857 క్రాంతి (2002-2003) (ఎపిసోడ్స్ 2 to 4)
  • సారథి (2004-2008)
  • అమ్మ (2016)
  • నాగార్జున – ఏక్ యోద్ధ (2016-2017)
  • సాక్రెడ్ గేమ్స్ (2018)

మూలాలు

[మార్చు]
  1. "Nawab Shah escapes freak accident". The Times of India. 28 February 2011. Archived from the original on 3 January 2013. Retrieved 23 April 2012.
  2. "Pooja Batra finds her soulmate in Tiger Zinda Hai actor Nawab Shah. See their pics here". Hindustan Times. 19 June 2019. Retrieved 19 June 2019.
  3. "Actors Pooja Batra and Nawab Shah find soulmates in each other! See photos". DNA India. 19 June 2019. Retrieved 19 June 2019.
  4. "Pooja Batra confirms marrying Nawab Shah: 'He is the man I want to spend rest of my life with'. See pics". Hindustan Times (in ఇంగ్లీష్). 15 July 2019. Archived from the original on 26 మార్చి 2021. Retrieved 15 July 2019.
  5. "Pooja Batra on marriage with Nawab Shah: He was ready to propose to me right after we met". India Today (in ఇంగ్లీష్). 15 July 2019. Retrieved 15 July 2019.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నవాబ్_షా&oldid=4281453" నుండి వెలికితీశారు