ఉస్తాద్ భగత్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉస్తాద్ భగత్ సింగ్
దర్శకత్వంహరీష్ శంకర్
స్క్రీన్ ప్లేదశరధ్
కథఅట్లీ
దీనిపై ఆధారితంతేరి (2016 తమిళ సినిమా)
నిర్మాతనవీన్ యెర్నేని
వై. రవి శంకర్
తారాగణంపవన్ కళ్యాణ్
శ్రీలీల
సాక్షి వైద్య
ఛాయాగ్రహణంఅయనంకా బోస్
కూర్పుచోటా కే. ప్రసాద్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్150 కోట్లు[1]

ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. 2016లో విడుదలైన తమిళ్ సినిమా ‘తేరి’ ఆధారంగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్‌ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్, శ్రీలీల, సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్బంగా పోస్ట‌ర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.[2]

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Hindustantimes Telugu (5 April 2023). "ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంతో తెలుసా?". Archived from the original on 9 September 2023. Retrieved 9 September 2023.
  2. 10TV Telugu (2 September 2023). "ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. 'ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే'" (in Telugu). Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు[మార్చు]