యాంగర్ టేల్స్
స్వరూపం
యాంగర్ టేల్స్ | |
---|---|
దర్శకత్వం | నితిన్ ప్రభల తిలక్ |
కథ | కార్తికేయ కారెడ్ల, నితిన్ ప్రభల తిలక్ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం |
|
సంగీతం | స్మరణ్ సాయి |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 9 మార్చి 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
యాంగర్ టేల్స్ 2023లో విడుదలైన వెబ్‌సిరీస్. హాట్‌స్టార్ స్పెషల్స్ సమర్పణలో శ్రీధర్ రెడ్డి, సుహాస్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్ కు నితిన్ ప్రభల తిలక్ దర్శకత్వం వహించాడు. తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్, సుహాస్, వెంకటేష్ మహా, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్ మార్చి 9న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[1]
ఎపిసోడ్స్
[మార్చు]బెనిఫిట్‌షో
[మార్చు]ఫుడ్ ఫెస్టివల్
[మార్చు]యాన్ ఆఫ్టర్ నూన్ న్యాప్
[మార్చు]హెల్మెట్ హెడ్
[మార్చు]నటీనటులు
[మార్చు]- తరుణ్ భాస్కర్
- మడోన్నా సెబాస్టియన్
- సుహాస్
- వెంకటేష్ మహా[2]
- బిందు మాధవి
- రవీంద్ర విజయ్
- ఫణి ఆచార్య
- సుధ
- అనంత్
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (27 February 2023). "ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ వెబ్‌సిరీస్.. సుహాస్, బింధుమాధవిల 'యాంగర్ టేల్స్' స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (9 March 2023). "Venkatesh Maha: ప్రేక్షకులకు హెచ్చరిక..! | Director Venkatesh Maha gives statuory warning to audience jay". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.