Jump to content

స్మరణ్

వికీపీడియా నుండి
స్మరణ్
జననం
స్మరణ్ సాయి

హైదరాబాద్ , ఆంధ్రప్రదేశ్ , భారతదేశం
వృత్తి
  • గాయకుడు
  • సినిమా కంపోజర్
  • రికార్డు నిర్మాత
  • సంగీత దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం
సంగీత ప్రస్థానం
సంగీత శైలి
  • ఫిల్మ్ స్కోర్
  • ఎలక్ట్రానిక్
  • రాక్
  • ఫ్యూజన్
  • బ్లూస్
  • ఇండియన్ క్లాసికల్
లేబుళ్ళువోల్ఫ్‌గ్యాంగ్ స్టూడియోస్
సంబంధిత చర్యలు

స్మరణ్ సాయి భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. ఆయన 2018లో ఆర్‌ఎక్స్ 100 సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించడం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత సంగీత దర్శకుడిగా మార్టిన్ లూథర్ కింగ్, పేకమేడలు సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు గమనికలు
2018 ఆర్‌ఎక్స్ 100 స్కోర్
2020 ప్రెజర్ కుక్కర్ 2 పాటలు
2021 పచ్చిస్
2022 నీతో స్కోర్
2023 మట్టి కథ [1]
మార్టిన్ లూథర్ కింగ్ [2]
2024 పేకమేడలు [3]
TBD ఫుల్ బాటిల్
కేబుల్ రెడ్డి [4]
అబ్బాయిలు
ఫైటర్‌ రాజా [5]

వెబ్ / టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు వేదిక గమనికలు
2020 కొత్త పోరడు ఆహా
2020 మస్తీస్ ఆహా
2021 పిట్ట కథలు నెట్‌ఫ్లిక్స్ స్కోర్[6]
2022 జేబు దొంగ వెబ్ ఫిల్మ్
2022 మోడ్రన్ లవ్ హైదరాబాద్ అమెజాన్ ప్రైమ్ వీడియో 1 పాట, స్కోర్[7]
2023 యాంగర్ టేల్స్ డిస్నీ+ హాట్‌స్టార్

షార్ట్ ఫిల్మ్స్

[మార్చు]
సంవత్సరం పేరు గమనికలు
2022 ఎత్తులు

ఇతర రచనలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Review : Matti Katha – Has its moments". 123telugu. 23 September 2023.
  2. 2.0 2.1 "సంపూ 'మార్టిన్ లూథర్ కింగ్' నుంచి 'గబ గబా గబా' సాంగ్‌ రిలీజ్‌.!". 4 October 2023. Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  3. Nava Telangana (3 July 2024). "మహిళల త్యాగాన్ని తెలిపే పాట." Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  4. Chitrajyothy (21 September 2023). "'కేబుల్ రెడ్డి' ఫస్ట్ లుక్ చూశారా." Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  5. NT News (29 March 2024). "తండ్రి బాటలో నడిచే కొడుకు కథ". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
  6. Rajasekhar, Ashwin. "Have I Made It Yet? - Episode 11 - Smaran Sai - Music Director". Spotify.
  7. Dundoo, Sangeetha Devi (2022-07-08). "'Modern Love Hyderabad' series review: Cheery stories with happy endings". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-12-20.
"https://te.wikipedia.org/w/index.php?title=స్మరణ్&oldid=4288621" నుండి వెలికితీశారు