మట్టి కథ
Jump to navigation
Jump to search
మట్టి కథ | |
---|---|
దర్శకత్వం | పవన్ కడియాల |
కథ | పవన్ కడియాల |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సాయినాథ్ |
కూర్పు | ఉదయ్ కుంబం |
సంగీతం | స్మరణ్ సాయి |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీs | 22 సెప్టెంబరు 2023(థియేటర్) 13 అక్టోబరు 2023 ( ఓటీటీ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మట్టి కథ 2023లో విడుదలైన తెలుగు సినిమా. మైక్ మూవీస్ బ్యానర్‌పై అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పవన్ కడియాల దర్శకత్వం వహించాడు. అజయ్ వేద్, మాయ, కనకవ్వ, బలగం సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 4న రచయిత విజయేంద్ర ప్రసాద్ విడుదల చేయగా,[1] సెప్టెంబర్ 22న సినిమాను విడుదల చేసి,[2] అక్టోబర్ 13 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- అజయ్ వేద్
- మాయ
- రుచిత
- కనకవ్వ
- బలగం సుధాకర్ రెడ్డి
- దయానంద్ రెడ్డి
- బల్వీర్ సింగ్
- రాజు ఆలూరి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మైక్ మూవీస్
- నిర్మాత: అన్నపరెడ్డి అప్పిరెడ్డి
- సహ నిర్మాత: సతీశ్ మంజీర
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పవన్ కడియాల[5]
- సంగీతం: స్మరణ్ సాయి
- సినిమాటోగ్రఫీ: సాయినాథ్
- ఎడిటింగ్: ఉదయ్ కుంబం
- పాటలు: నిహిలేశ్ సుంకోజి
అవార్డులు
[మార్చు]ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మూడు అవార్డులు[6]
మూలాలు
[మార్చు]- ↑ NT News (7 June 2023). "భూమి పుత్రుల 'మట్టి కథ'". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ Mana Telangana (21 September 2023). "ఈ నెల 22న థియేటర్స్ లోకి "మట్టికథ"". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ TV9 Telugu (10 October 2023). "'ఆహా'లో ఇంటర్నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ 'మట్టి కథ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Hindustantimes Telugu (11 November 2024). "మట్టికథ రివ్యూ.. బలగం లాంటి మూవీ ఎలా ఉందంటే?". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ NT News (26 November 2023). "విడుదలకు ముందే 9 అంతర్జాతీయ అవార్డులు.. ఇంతకీ మట్టి కథ వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఇదే!". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ Chitrajyothy (10 June 2023). "'మట్టి కథ'కు మూడు అంతర్జాతీయ అవార్డులు". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.