Jump to content

పేకమేడలు

వికీపీడియా నుండి
పేకమేడలు
దర్శకత్వంనీలగిరి మామిళ్ల
రచననీలగిరి మామిళ్ల
నిర్మాతరాకేశ్‌ వర్రే
తారాగణం
ఛాయాగ్రహణంహరిచరణ్ కె.
కూర్పుసృజన అడుసుమిల్లి, హంజా అలీ
సంగీతంస్మరణ్‌ సాయి
నిర్మాణ
సంస్థ
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
19 జూలై 2024 (2024-07-19)
దేశంభారతదేశం
భాషతెలుగు

పేకమేడలు 2024లో విడుదలైన తెలుగు సినిమా. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాకేశ్‌ వర్రే నిర్మించిన ఈ సినిమాకు నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించాడు.[1] వినోద్ కిషన్, అనూషకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 9న విడుదల చేసి,[2] సినిమాను జులై 19న విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]
  • వినోద్ కిషన్[4]
  • అనూషకృష్ణ
  • రితిక శ్రీనివాస్‌
  • జగన్‌ యోగిరాజ్‌
  • అనూష నూతల
  • గణేశ్‌ తిప్పరాజు
  • నరేన్‌ యాదవ్‌

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: రాకేశ్ వర్రే[5]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నీలగిరి మామిళ్ల[6]
  • సంగీతం:స్మరణ్‌ సాయి
  • సినిమాటోగ్రఫీ: హరిచరణ్‌.కె
  • ఎడిటర్‌: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
  • మాటలు& పాటలు: భార్గవ కార్తీక్
  • సహ నిర్మాత: వరుణ్‌ బోర
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కేతన్‌ కుమార్‌

మూలాలు

[మార్చు]
  1. NT News (18 July 2024). "మహిళా సాధికారత నేపథ్యంలో." Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  2. Big TV (9 July 2024). "నీకు ఉన్నరోజు ఉగాది.. లేనిరోజు శివరాత్రి." Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  3. Eenadu (18 July 2024). "తెలిసినవాళ్ల కథలా.. పేకమేడలు". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
  4. TV9 Telugu (26 June 2024). "సినిమా ప్రమోషన్స్‏కు డబ్బులు లేవు.. ప్లీజ్ సహాయం చేయండి.. పేకమేడలు హీరో." Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Chitrajyothy (19 July 2023). "బాహుబలి' సేతుపతి రాకేష్ వర్రే నిర్మాణంలో 'పేక మేడలు'". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  6. Chitrajyothy (21 July 2024). "మహిళలు మెచ్చిన పేకమేడలు". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పేకమేడలు&oldid=4357057" నుండి వెలికితీశారు