రాకేశ్ వర్రే
Appearance
రాకేశ్ వర్రే | |
---|---|
జననం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
వృత్తి | నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2009-ప్రస్తుతం |
రాకేష్ వర్రే తెలుగు సినిమా నటుడు, నిర్మాత. ఆయన 2009లో జోష్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి 2024లో విడుదలైన జితేందర్ రెడ్డి సినిమాతో హీరోగా అరంగ్రేటం చేశాడు.
నటుడిగా
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2019 | జోష్ | తొలి సినిమా | ||
2010 | వేదం | |||
2011 | బద్రీనాథ్ | నాని | ||
2013 | మిర్చి | రాహుల్ | ||
2015 | బాహుబలి: ది బిగినింగ్ | సేతుపతి | ||
2017 | బాహుబలి 2: ది కన్‌క్లూజన్ | సేతుపతి | ||
జై లవకుశ | దేవా | |||
మిడిల్ క్లాస్ అబ్బాయి | ||||
2018 | గూడాచారి | మహ్మద్ బాషా | ||
2019 | ఎవ్వరికీ చెప్పొద్దు | [1] | ||
2024 | జితేందర్ రెడ్డి | [2] |
నిర్మాతగా
[మార్చు]సంవత్సరం | సినిమా | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|
2019 | ఎవ్వరికీ చెప్పొద్దు | ||
2024 | పేకమేడలు | [3][4] |
మూలాలు
[మార్చు]- ↑ The Hans India (13 October 2019). "Evvarikee Cheppoddu is running to packed houses: Rakesh Varre" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ Sakshi (2 October 2023). "జితేందర్ రెడ్డిగా వస్తోన్న రాకేశ్.. ఆసక్తిగా పోస్టర్!". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ Chitrajyothy (19 July 2023). "బాహుబలి' సేతుపతి రాకేష్ వర్రే నిర్మాణంలో 'పేక మేడలు'". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ Eenadu (19 July 2023). "నిర్మాతగా 'బహుబలి' నటుడి కొత్త సినిమా.. ఆకట్టుకునేలా ఫస్ట్ లుక్". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాకేశ్ వర్రే పేజీ