జితేందర్ రెడ్డి (2024 తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జితేందర్ రెడ్డి
దర్శకత్వంవిరించి వర్మ
రచనవిరించి వర్మ
నిర్మాతముదుగంటి రవీందర్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంజ్ఞాన శేఖర్ వి.ఎస్
కూర్పురామకృష్ణ ఎర్రం
సంగీతంగోపీసుంద‌ర్
నిర్మాణ
సంస్థ
  • ముదుగంటి క్రియేషన్స్
విడుదల తేదీ
2020 మే 3 (2020-05-03)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

జితేందర్ రెడ్డి 2024లో విడుదలైన తెలుగు సినిమా. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు విరించి వర్మ దర్శకత్వం వహించాడు. రాకేశ్‌ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మే 10న విడుదల కానుంది.[1][2]

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."లచ్చిమక్క[3]"గోసాల రాంబాబుగోపీ సుందర్మంగ్లీ3:00
2."అ ఆ ఇ ఈ ఉ ఊ[4]"గోసాల రాంబాబుగోపీ సుందర్రాహుల్ సిప్లిగంజ్3:20

మూలాలు[మార్చు]

  1. V6 (1 April 2024). "జితేందర్ రెడ్డి మూవీ మే 3న విడుదల". Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Hindustantimes Telugu (1 April 2024). "తెలుగు తెర‌పైకి తెలంగాణ‌ పొలిటిక‌ల్‌ లీడ‌ర్ బ‌యోపిక్ - జితేంద‌ర్ రెడ్డి రిలీజ్ డేట్ ఇదే!". Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.
  3. Chitrajyothy (18 April 2024). "'జితేందర్ రెడ్డి' ఇంట్లో పెళ్ళి.. మంగ్లీ పాట పాడితే ఎట్టుండాల! | Lachhimakka Song From Jithender Reddy Movie Out KBK". Archived from the original on 18 April 2024. Retrieved 18 April 2024.
  4. NT News (15 April 2024). "ఓ విద్యార్థినాయకుడి కథ". Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.