మోడరన్ లవ్ హైదరాబాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోడరన్ లవ్ హైదరాబాద్
జానర్రొమాన్స్
డ్రామా
ఆంథోలోజి
రచయిత
దర్శకత్వం
తారాగణం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య6
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్జాన్ కార్న్
ప్రొడ్యూసర్ఇలాహే హిప్టులా
ప్రొడక్షన్ స్థానంహైదరాబాద్
ఛాయాగ్రహణం
  • సంగ్రామ్ గిరి
  • ఆదిత్య జవ్వాది
  • సాయిప్రకాష్ ఉమ్మడిసింగు
ఎడిటర్లు
ప్రొడక్షన్ కంపెనీసిక్ ప్రొడక్షన్స్
డిస్ట్రిబ్యూటర్అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల
వాస్తవ నెట్‌వర్క్అమెజాన్ ప్రైమ్ వీడియో
వాస్తవ విడుదల8 జూలై 2022 (2022-07-08)

మోడరన్ లవ్ హైదరాబాద్ భారతదేశానికి చెందిన తెలుగు భాషా రొమాంటిక్ ఆంథాలజీ టెలివిజన్ వెబ్ సిరీస్.[1] నగేశ్ కుకునూర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, ఇలాహే హిప్టులా నిర్మితగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు నగేశ్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుధానం దర్శకత్వం వహించారు. సుహాసిని, రేవతి, నిత్యా మీనన్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 2022 జూలై 8 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

నటీనటులు

[మార్చు]

ఎపిసోడ్ 1

[మార్చు]
  • నిత్యా మీనన్ - నూరీ హుస్సేన్‌
  • రేవతి - నూరి తల్లి మెహరున్నీసా
  • కృష్ణ తేజ - ప్రకాష్‌
  • మయాంక్ పరాక్ - ఆటో డ్రైవర్ హుస్సేన్‌
  • ప్రదీప్ రుద్ర- వినయ్, నూరి సహచరుడు

ఎపిసోడ్ 2

[మార్చు]
  • ఆది పినిశెట్టి - డా.ఉదయ్‌
  • రీతూ వర్మ - రేణుక "రేణు"
  • సి.వి.ఎల్.నరసింహారావు - రేణుక తండ్రి
  • గీతా భాస్కర్ దాస్యం - రేణుక తల్లి
  • ఎం. నివాస్ - ఉదయ్ తండ్రి
  • త్రిపుర. కె - ఉదయ్ తల్లి
  • జీ అలీ - నజ్నిమ్‌, రేణుకకు ప్రాణ స్నేహితురాలు
  • తేజస్విని భట్టారు - రాహుల్ భార్య ప్రీతి, రేణుక మాజీ ప్రియుడు.

ఎపిసోడ్ 3

[మార్చు]

ఎపిసోడ్ 4

[మార్చు]
  • అభిజిత్ దుద్దాల - అశ్విన్‌
  • మాళవిక నాయర్ - వందనా భరద్వాజ్ ' విన్నీ'
  • సంజయ్ స్వరూప్ - విన్నీ తండ్రి
  • ప్రమోదిని.- విన్నీ తల్లి
  • బిందు చంద్రమౌళి - సాక్షి
  • చరణి - సిమ్రాన్‌

ఎపిసోడ్ 5

[మార్చు]
  • నరేష్ - కె. శ్రీధర్‌
  • ఉల్కా గుప్తా - స్నేహ
  • అనిరుధ్ పవిత్రన్ - జై
  • దివ్యవాణి - శ్రీధర్ భార్య జ్యోతిక
  • కృతికా రాయ్ థెరిసా - రాశి, స్నేహ సహోద్యోగి
  • ఈషాన్ గండకం - బాలు

ఎపిసోడ్ 6

[మార్చు]
  • కోమలి ప్రసాద్ -ఇందు
  • రాగ్ మయూర్ - తరుణ్, ఇందు వన్ సైడ్ లవర్
  • ప్రియాంక కొల్లూరు సుభ, ఇందు ప్రాణ స్నేహితురాలు.
  • పావని కరణం - ఆయేషా
  • భావన సాగి - శ్రీలేఖ
  • కార్తీకేష్ - కర్ణ్‌
  • సంతోష్ బాలకృష్ణ - వివేక్‌, ఇందు అన్వేషకుడు.
  • శ్రీనివాస్ బోగిరెడ్డి - నరసింహ, ఇందు తండ్రి
  • అంకిత్ కొయ్య - ఆది (అతి పాత్ర).

ఎపిసోడ్స్

[మార్చు]

మూస:Series overview

No.TitleDirected byWritten byOriginal release date
1"మై అన్‌లైక్లీ పాండమిక్‌ డ్రీమ్ పార్టనర్‌"నగేశ్ కుకునూర్TBA8 జూలై 2022 (2022-07-08)
2"ఫుజీ, పర్పుల్‌ అండ్‌ ఫుల్‌ ఆఫ్‌ థ్రోన్స్‌"నగేశ్ కుకునూర్TBA8 జూలై 2022 (2022-07-08)
3"వై డిడ్‌ షీ లీవ్‌ మీ దేర్‌ ?"నగేశ్ కుకునూర్TBA8 జూలై 2022 (2022-07-08)
4"వాట్‌ క్లోన్‌ వ్రోట్‌ ది స్క్రిప్ట్‌!"ఉదయ్ గుర్రాలTBA8 జూలై 2022 (2022-07-08)
5"ఎబౌట్‌ దట్‌ రసెల్‌ ఇన్‌ ది బుషెస్‌"దేవిక బహుధానంTBA8 జూలై 2022 (2022-07-08)
6"ఫైండింగ్‌ యువర్‌ పెంగ్విన్‌"వెంకటేష్ మహాTBA8 జూలై 2022 (2022-07-08)

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (8 July 2022). "Modern Love Hyderabad review: Despite its moments, this anthology remains pleasant and middling" (in ఇంగ్లీష్). Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.

బయటి లింకులు

[మార్చు]