నగేష్ కుకునూర్
స్వరూపం
(నగేశ్ కుకునూర్ నుండి దారిమార్పు చెందింది)
నగేష్ కుకునూర్ | |
---|---|
జననం | |
వృత్తి | దర్శకుడు, నిర్మాత, నటుడు |
నగేష్ కుకునూర్ హిందీ చిత్ర దర్శకుడు. హైదరాబాదు నుండి అమెరికా వెళ్ళి అక్కడె స్థిర పడ్డాడు.[1]
సినీ ప్రస్థానం
[మార్చు]సినిమా రంగంపై ఆసక్తితో భారతదేశం తిరిగి వచ్చి హైదరాబాద్ బ్లూస్ అనే అంగ్ల చిత్రం తీసినాడు. ఇందులో తెలుగు సంభాషణలు కూడా ఉంటాయి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయం సాధించి ఈయనకు బాగా పేరు తెచ్చింది. ఆ తరువాత హిందీలొ పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి అవార్డులతో పాటు అభిమానులు కూడా పొందారు. ఈయనకు ఇక్బాల్ అనే చిత్రం మంచిపేరు తెచ్చింది. ఈ చిత్రం క్రికెట్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, శ్రేయాస్ తల్పాడే, బాలనటిగా శ్వేతా బసు ప్రసాద్ (కొత్త బంగారు లోకం ఫేం) నటించారు.
దర్శకత్వం వహించిన సినిమాలు
[మార్చు]- హైదరాబాద్ బ్లూస్ (1998)
- రాక్ ఫోర్డ్ (1999)
- బాలీవుడ్ కాలింగ్ (2001)
- 3 దీవారే (2003)
- హైదరాబాద్ బ్లూస్ 2 (2004)
- ఇక్బాల్ (2005)
- దోర్ (2006)
- బొంబాయి టు బ్యాంకక్ (2008)
- 8 x 10 తస్వీర్ (2009)
- ఆశయే (2010)
- మోడ్ (2011)
- లక్ష్మి (2014)
- దానక్ (2016)
- గుడ్ లక్ సఖి (తెలుగు - 2021)
అవార్డులు
[మార్చు]- జాతీయ అవార్డు
- ఇక్బాల్ సినిమాకు గాను జాతీయ అవార్డు 2006 - ఉత్తమ చిత్రం సామాజిక అంశాలపై
- ఫిలింఫేర్ అవార్డు
- ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ కథ – 3 దీవారే – 2004
- International Awards
- Audience Award for best film at the Peachtree International Film Festival in Atlanta, Georgia – Hyderabad Blues – 1999
- Audience Award for best film at the Rhode Island International Film Festival – Hyderabad Blues – 1999[2][3]
- Best Film - Mercedes Benz Audience Award, for Best Narrative at the Palm Springs International Film Festival - Lakshmi - January 13, 2014 [4]
- Other Awards
- Teacher's Achievement Award for Creative and Performing Arts – 2002
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (29 October 2019). "ఎందుకొచ్చావురా బాబూ అనుకోకూడదు". Sakshi. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
- ↑ "Nagesh Kukunoor, From Chemical Engineering to Bollywood". Georgia Tech College of Engineering. Archived from the original on 4 ఏప్రిల్ 2012. Retrieved 8 December 2011.
- ↑ "Informals..." IITB. Archived from the original on 31 మార్చి 2012. Retrieved 8 December 2011.
- ↑ "Lakshmi wins Audience Award". India West. Archived from the original on 2014-01-19. Retrieved 2014-01-13.
ఇతర లింకులు
[మార్చు]వర్గాలు:
- Pages using infobox person with conflicting parameters
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- హిందీ సినిమా నటులు
- తెలుగు సినిమా నటులు
- తెలుగువారు
- భారతీయ నటులు
- ఫిలింఫేర్ అవార్డుల విజేతలు
- 1967 జననాలు
- హిందీ సినిమా దర్శకులు
- జీవిస్తున్న ప్రజలు
- భారతీయ సినిమా దర్శకులు
- హైదరాబాదు జిల్లా సినిమా దర్శకులు