ఆది పినిశెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆది పినిశెట్టి
Aadi Pinisetty.jpg
జననంసాయి ప్రదీప్ పినిశెట్టి
(1982-12-14) 1982 డిసెంబరు 14 (వయస్సు: 37  సంవత్సరాలు)
చెన్నై
తమిళనాడు
భారత దేశము
ఇతర పేర్లుఆది, ప్రదీప్
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు2006 నుండి ఇప్పటివరకు

ఆది పినిశెట్టి గా సుపరిచితుడైన సాయి ప్రదీప్ పినిసెట్టి తెలుగు, తమిళ నటుడు. ఇతను దర్శకుడు రచయితైన రవిరాజా పినిశెట్టి కొడుకు.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2006 ఒక 'వి' చిత్రం బలరాం తెలుగు
2007 మిరుగమ్ అయ్యనార్ తమిళం తెలుగులో మృగంగా అనువాదమైనది
2009 ఈరం వాసుదేవన్ తమిళం తెలుగులో వైశాలిగా అనువాదమైనది
2010 అయ్యనార్ ప్రభా/ అయ్యనార్ తమిళం తెలుగులో వస్తాద్‌గా అనువాదమైనది
ఆడు పులి ఇదయకన్ని తమిళం తెలుగులో చలగాటంగా అనువాదమైనది
2012 అరవాన్ వరిపులి / చిన్నన్ తమిళం తెలుగులో ఏకవీరగా అనువాదమైనది
2013 గుండెల్లో గోదారి మల్లి తెలుగు
మరన్‌తెన్ మన్నితెన్ తమిళం
2014 వల్లినం అతనిగానే తమిళం అతిథి పాత్ర
కొచ్చియాడన్ వీర మహేంద్రన్ తమిళం తెలుగులో విక్రమసింహగా అనువాదమైనది
2015 యాగావారాయినుం నా కాక్క సగా తమిళం
2016 మలుపు తెలుగు
సరైనోడు వైరం ధనుష్ తెలుగు మళయాళంలో యొదావుగా అనువాదమైనది
2017 మరగద నాణయం సెన్‌గుత్తువన్ తమిళం తెలుగులో మరకతమణిగా అనువాదమైనది
నిన్ను కోరి అరున్ తెలుగు
2018 అజ్ఞాతవాసి సీతారాం తెలుగు
రంగస్థలం కుమార్ బాబు తెలుగు

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]