Jump to content

గుడ్ లక్ సఖీ

వికీపీడియా నుండి
గుడ్ లక్ సఖీ
దర్శకత్వంనగేశ్ కుకునూర్
రచననగేశ్ కుకునూర్
మాటలుసందీప్ రాజ్
నిర్మాత
  • సుధీర్‌ చంద్ర పదిరి
  • శ్రావ్యా వర్మ
తారాగణం
ఛాయాగ్రహణంచిరంతాన్ దాస్
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
ఏ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్‌
పంపిణీదార్లుశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ
28 జనవరి 2022
దేశం భారతదేశం
భాషతెలుగు

గుడ్ లక్ సఖీ తెలుగులో నిర్మిస్తున్న సినిమా. దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మించిన ఈ చిత్రానికి నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 28 జనవరి 2022న విడుదలైంది.[1]

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఈ సినిమాను అక్టోబర్ 2019న ప్రారంభించారు.[2] ఈ సినిమా ట్రైలర్ ను 15 ఆగస్ట్ 2020న విడుదల చేశారు.[3] ఈ సినిమాను 3 జూన్ 2021న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు , కానీ కోవిడ్ రెండో వేవ్ కారణంగా థియేటర్స్ మూతపడడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ Andhrajyothy (21 January 2022). "'గుడ్‌లక్ సఖి' రిలీజ్ డేట్ వచ్చేసింది". Archived from the original on 21 జనవరి 2022. Retrieved 21 January 2022.
  2. ↑ Sakshi (28 October 2019). "'గుడ్‌లక్‌ సఖి' అంటున్న కీర్తి సురేశ్‌". Sakshi. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
  3. ↑ The Hindu (15 August 2020). "Nagesh Kukunoor, Keerthy Suresh film is a sports rom com". The Hindu (in Indian English). Archived from the original on 2 జనవరి 2021. Retrieved 27 June 2021.
  4. ↑ Andhrajyothy (26 June 2021). "ఫ్యాన్స్ కోసం". andhrajyothy. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
  5. ↑ Sakshi (6 September 2020). "బై బై గోలీరాజు". Sakshi. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
  6. ↑ Telangana Today (29 April 2019). "Nagesh Kukunoor to make Telugu debut". archive.telanganatoday.com. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.