Jump to content

ఒక 'వి' చిత్రం

వికీపీడియా నుండి
ఒక 'వి' చిత్రం
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం తేజ
తారాగణం ఆది పినిశెట్టి, పూనం కౌర్
సంగీతం శ్రీ మురళి
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఒక వి చిత్రం 2006 మే 19న విడుదలైన తెలుగు చలన చిత్రం. సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ద్వారా ఆది పినిశెట్టి తెరంగేట్రం చేసాడు. ఆది పినిశెట్టి, పూనం కౌర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శ్రీ మురళి సంగీతాన్నందించాడు. [1]

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • టైటానిక్ , గానం: సౌమ్యరావు, ఇర్ఫాన్ అలీ , తేజ
  • చంద్రముఖి, గానం: సౌమ్యారావు, కుషీ మురళీ
  • సుగ్రీవ, గానం.సౌమ్యారావు , నవీన్ మాధవ్
  • అమిగో , గానం: సౌమ్యారావు
  • మనసా, గానం: సౌమ్యారావు
  • కుక్కమొఖం , గానం: సౌమ్యారావు,రిమి టామీ , శివగణేష్..

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: తేజ
  • స్టూడియో: సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్
  • సమర్పించినవారు: దాసరి పద్మ
  • సంగీత దర్శకుడు: శ్రీ మురళి

మూలాలు

[మార్చు]
  1. "Oka V Chitram (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.

బాహ్య లంకెలు

[మార్చు]