పూనమ్ కౌర్
స్వరూపం
పూనమ్ కౌర్ | |
|---|---|
![]() | |
| జననం | |
| ఇతర పేర్లు | దీప, నక్షత్ర |
| వృత్తి | నటి, మోడల్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |

పూనమ్ కౌర్ తెలుగు సినిమా నటి, మోడల్. తమిళ, మలయాళం చిత్రాలలో కూడా నటించింది.[1]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]పూనమ్, సరబ్-జిత్ సింగ్ (పంజాబీ) సుఖ్-ప్రీత్ (నిజామాబాద్) దంపతులకు హైదరాబాదులో జన్మించింది. హైదారాబాద్ పబ్లిక్ స్కూలులో చదివిన పూనమ్, ఆ తరువాత ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తిచేసింది.
సినిమారంగ ప్రస్థానం
[మార్చు]2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం తో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. అటుతరువాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్ మొదలైన చిత్రాలలో నటించింది.
చిత్ర సమాహారం
[మార్చు]| సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
|---|---|---|---|---|
| 2006 | మాయాజాలం | స్వాతి రాజేందర్ | తెలుగు | |
| ఒక విచిత్రం | దీప | తెలుగు | ||
| 2007 | నిక్కి అండ్ నీరజ్ | నిక్కి | తెలుగు | |
| నెంజిరుక్కుమ్ వారై | భువన రంగసామి నాయుడు | తమిళం | దీప | |
| 2008 | శౌర్యం | దివ్య | తెలుగు | ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహా నటిగా నామినేట్ |
| బంధు బలగ | కన్నడం | |||
| వినాయకుడు | సంధ్య | తెలుగు | ||
| 2009 | ఉన్నైపోల్ ఒరువన్ | అను సేతురామన్ | తమిళం | |
| గణేష్ | దీప | తెలుగు | ||
| 2010 | నాగవల్లి[2] | పూజా | తెలుగు | |
| 2011 | పయనం | విమల | తమిళం | |
| గగనం | తెలుగు | ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహా నటిగా నామినేట్ | ||
| బ్రహ్మిగాడి కథ | భాగ్య | తెలుగు | ||
| వేడి | ఐశ్వర్య | తమిళం | ||
| 2013 | సిక్స్ | లిజ్జి | తమిళం | |
| బ్యాంగిల్స్ | అవంతిక | మలయాళం | ||
| ఆడు మగాడ్రా బుజ్జి | అంజలి | తెలుగు | ||
| 2014 | పొగ | తెలుగు | ||
| 2015 | ఎన్ వళి తని వళి | తమిళం | ||
| ఆచారం | రమ్య | తమిళం | ||
| 2016 | ఎటాక్ | తెలుగు | ||
| జునూనియాత్ | హిందీ | |||
| నాయకి | తెలుగు | |||
| నాయగి | తమిళ | |||
| 2018 | శ్రీనివాస కళ్యాణం | కావ్య | తెలుగు | |
| నెక్స్ట్ ఏంటీ? | ప్రాచితి | తెలుగు | ||
| 2019 | 3 దేవ్ | రాధ | హిందీ | |
| నందు ఎన్ నన్బన్ | తమిళం | |||
| అతిథి | తమిళం | |||
| 2022 | నాతిచరామి | శ్రీలత | తెలుగు | [3] |
మూలాలు
[మార్చు]- ↑ టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "పూనమ్ కౌర్, Poonam Kaur". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.[permanent dead link]
- ↑ "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.
- ↑ "Poonam Kaur's next 'Nathicharami' is based on true events" (in ఇంగ్లీష్). Telangana Today. 13 February 2022. Archived from the original on 27 May 2025. Retrieved 27 May 2025.
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పూనమ్ కౌర్ పేజీ
