ఆడు మగాడ్రా బుజ్జి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆడు మగాడ్రా బుజ్జి [1]
Aadu Magaadra Bujji Movie Poster.jpg
చిత్ర గోడపత్రిక
దర్శకత్వంక్రిష్ణారెడ్డి గంగదాసు
నిర్మాత
  • ఎం. సుబ్బారెడ్డి
  • ఎస్. ఎన్. రెడ్డి
రచనపద్మశ్రీ నంద్యాల
నటులు
సంగీతంశ్రీ కొమ్మినేని
ఛాయాగ్రహణంసంటోనియో టెర్జియో
కూర్పుబిక్కిన తమ్మిరాజు
నిర్మాణ సంస్థ
కలర్స్ & క్లాప్స్ ఎంటర్టైన్మెంట్
విడుదల
డిసెంబరు 7, 2013 (2013-12-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆడు మగాడ్రా బుజ్జి 2013 డిసెంబరు 7 న విడుదలైన తెలుగు చిత్రం.

కథ[మార్చు]

అల్లరి చిల్లరగా తిరిగే సిద్ధు (సుధీర్‌) తొలిచూపులోనే ఇందు (అస్మితా సూద్‌) ప్రేమలో పడతాడు. ఆమె చదువుతున్న కాలేజ్‌ తెలుసుకుని అక్కడే తను కూడా చేరుతాడు. కానీ ఆమె అన్న చెర్రీ (రణ్‌ధీర్‌) తన చెల్లి జోలికి వచ్చిన వారినల్లా చితగ్గొడుతుంటాడు. చెర్రీని ప్రేమిస్తుంటుంది అంజలి (పూనమ్‌ కౌర్‌). అంజలితో చెర్రీ ప్రేమలో పడేట్టు చేస్తే తన లైన్‌ క్లియర్‌ అవుద్దని అనుకుంటాడు సిద్ధు. కానీ అంజలి మేనమామ శంకర్‌ (అజయ్‌) ఆ ఊళ్లోనే పెద్ద రౌడీ. శంకర్‌ని బోల్తా కొట్టించి చెర్రీ, అంజలి పెళ్ళి చేయడంతో పాటు తన ప్రేమను గెలుచుకోవడం కూడా సిద్ధు లక్ష్యం.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Review : Aadu Magaadra Bujji ". Gulte. 2013-12-07.

బయటి లంకెలు[మార్చు]