రచనా మౌర్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రచనా మౌర్య
జననం (1987-07-21) 1987 జూలై 21 (వయసు 36)
ఇతర పేర్లురచన
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2005–ప్రస్తుతం

రచనా మౌర్య (జననం 1987 జూలై 21) భారతీయ నటి, మోడల్, డాన్సర్, ఆమె మ్యూజిక్ వీడియోలతో పాటు వివిధ భారతీయ చిత్రాలలో ఐటమ్ సాంగ్స్ (ప్రత్యేక గీతాలు) చేసింది.[1] ఆమె దస్ (2005), శౌర్యం (2008), యావరుం నలం (2009) చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది.[2][3][4][5]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2005 దస్ హిందీ ప్రత్యేక ప్రదర్శన
ఆషిక్ బనాయా ఆప్నే హిందీ ప్రత్యేక ప్రదర్శన
2006 ఉప్పి దాదా ఎం.బి.బి.ఎస్. కన్నడ ప్రత్యేక ప్రదర్శన
గండ హెండతి కన్నడ ప్రత్యేక ప్రదర్శన
ఇక్రార్ బై చాన్స్ హిందీ
ఫైట్ క్లబ్ - మెంబర్స్ ఓన్లీ హిందీ
బంగారం తెలుగు ప్రత్యేక ప్రదర్శన
ఐసా క్యోం హోతా హై? హిందీ
2007 చోటా ముంబై మలయాళం ప్రత్యేక ప్రదర్శన
ధోల్ హిందీ ప్రత్యేక ప్రదర్శన
2008 అందమైనా అబ్బాదం తెలుగు ప్రత్యేక ప్రదర్శన
యారాడి నీ మోహిని తమిళం ప్రత్యేక ప్రదర్శన
యాక్సిడెంట్ కన్నడ ప్రత్యేక ప్రదర్శన
సలాం హైదరాబాద్ తెలుగు
సోంబేరి తెలుగు
ఎల్లమ్ అవన్ సెయల్ తమిళం ప్రత్యేక ప్రదర్శన
శౌర్యం తెలుగు ప్రత్యేక ప్రదర్శన
సంగతి కన్నడ ప్రత్యేక ప్రదర్శన
విక్టరీ తెలుగు ప్రత్యేక ప్రదర్శన
నాయగన్ తమిళం ప్రత్యేక ప్రదర్శన
సిలంబట్టం తమిళం ప్రత్యేక ప్రదర్శన
2009 యవరుం నలం తమిళం ప్రత్యేక ప్రదర్శన
13B హిందీ ప్రత్యేక ప్రదర్శన
ది స్టోన్‌మ్యాన్ మర్డర్స్ హిందీ ప్రత్యేక ప్రదర్శన
మిత్రుడు తెలుగు
గిలిగింతలు తెలుగు
జంగ్లీ కన్నడ
వందనం కన్నడ ప్రత్యేక ప్రదర్శన
నాన్ అవనిల్లై 2 Maria తమిళం
2010 పొక్కిరి రాజా మలయాళం ప్రత్యేక ప్రదర్శన
ప్రీతియా తేరు కన్నడ ప్రత్యేక ప్రదర్శన
గుబ్బి కన్నడ ప్రత్యేక ప్రదర్శన
కరి చిరతే కన్నడ
ద్రోహి తమిళం ప్రత్యేక ప్రదర్శన
వందే మాతరం తమిళం ప్రత్యేక ప్రదర్శన
పుండా కన్నడ ప్రత్యేక ప్రదర్శన
2011 ఆయిరం విళక్కు తమిళం
తుపాకీ కన్నడ ప్రత్యేక ప్రదర్శన
కోటే కన్నడ ప్రత్యేక ప్రదర్శన
రామ రామ రఘు రామ కన్నడ
వంథాన్ వేండ్రాన్ తమిళం ప్రత్యేక ప్రదర్శన
2012 నందీశ్వరుడు తెలుగు ప్రత్యేక ప్రదర్శన
దమ్ము తెలుగు ప్రత్యేక ప్రదర్శన
మిస్టర్ 7 తెలుగు ప్రత్యేక ప్రదర్శన
సుడిగాడు తెలుగు
ఏం బాబూ లడ్డు కావాలా నందిని తెలుగు
2013 పుతగం డాలీ తమిళం
ఒక్కడినే తెలుగు
రజనీ కాంత కన్నడ
ప్యార్గే ఆగ్బిట్టైతే కన్నడ
విజేత తెలుగు
కులై తోజిల్ తమిళం
సినిమాకెళ్దాం రండి తెలుగు
చత్రపతి కన్నడ
ఆడు మగాడ్రా బుజ్జి తెలుగు
నెడుంచాలై తమిళం
డాలర్స్ హిందీ

మూలాలు

[మార్చు]
  1. "Rachna Maurya: Proud to be an item girl". Sify. Archived from the original on 18 October 2012. Retrieved 9 August 2022.
  2. "Don't call me an item girl: Rachna". The Times of India. 14 September 2010. Archived from the original on 4 November 2012.
  3. "Hot new sensation in town! - Rediff.com".
  4. "Why should I be sorry:Rachna". The Times of India. 17 November 2007. Archived from the original on 3 January 2013. Retrieved 6 June 2012.
  5. "Item girl's andar ki baat". The Times of India. Archived from the original on 7 September 2013.