నందీశ్వరుడు (2012 సినిమా)
నందీశ్వరుడు | |
---|---|
దర్శకత్వం | అంజి శ్రీను యవరాల |
రచన | పరుచూరి బ్రదర్స్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | అంజి శ్రీను యవరాల |
కథ | అంజి శ్రీను యవరాల రవి భిల్లగరి |
నిర్మాత | డా. కోట గంగధర్ రెడ్డి సేగు రమేష్ బాబు |
తారాగణం | తారకరత్న, షీనా షహబాడి,సుమన్ తల్వార్,జగపతి బాబు |
ఛాయాగ్రహణం | ఎన్. సుధాకర్ రెడ్డి |
కూర్పు | కె.వి. కృష్ణారెడ్డి |
సంగీతం | పార్థసారధి |
నిర్మాణ సంస్థ | కె.ఎఫ్.సి. & ఎస్.ఆర్.బి. ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | జనవరి 15, 2012 |
సినిమా నిడివి | 158 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నందీశ్వరుడు 2012,జనవరి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. అంజి శ్రీను యవరాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తారకరత్న, షీనా షహబాడి,సుమన్ తల్వార్,సీత, అజయ్, సుధాకర్, రాజీవ్ కనకాల, నాగినీడు, జగపతి బాబు నటించగా, పార్థసారధి సంగీతం అందించారు.[1] ఇది కన్నడ సినిమా నుండి రిమేక్ చేయబడింది.[2] ఇది పరాజయం పొందింది.[3]
కథ
[మార్చు]చదువే లోకంగా భావించే యువకుడు అనుకోని పరిస్థితుల్లో కత్తి పట్టాల్సి వస్తుంది. ఆ ఉత్తమ విద్యార్థి ఒకానొక సందర్భంలో సంఘ విద్రోహశక్తిగా మారతాడు. అతను అలా అయ్యేందుకు దారి తీసిన సంఘటనల నేపథ్యంతో సినిమా సాగుతుంది.
నటవర్గం
[మార్చు]- తారకరత్న
- జగపతిబాబు
- షీనా
- సుమన్ తల్వార్
- బాలయ్య
- చలపతిరావు
- అజయ్
- నాగినీడు
- రాజీవ్ కనకాల
- బెనర్జీ
- జి. వి. సుధాకర్ నాయుడు
- ముక్తర్ ఖాన్
- విజయ్ చందర్
- ప్రభాస్ శ్రీను
- శివాజీ రాజా
- శరత్
- కోట శంకరరావు
- సీత
- ఢిల్లీ రాజేశ్వరి
- రచనా మౌర్య
- లహరి
- జయవాణి
- మాస్టర్ అతులిత్
పాటల జాబితా
[మార్చు]రాచ రచ , రచన: రామ్ పైడిసెట్టీ, గానం. రంజిత్
నా రూపే మిర్చి, రచన: రామ్ పైడిసెట్టి , గానం.శ్రావణ భార్గవి
చెట్టు మీద , రచన: రామ్ పైడిసెట్టి , గానం: పార్థు , సునీత
బిందాస్ బిందాస్ , రచన: రామ్ పైడిసెట్టి , గానం.పార్థు
అదిరే అందాలు , రచన: రామ్ పైడిసెట్టి , గానం. నందమూరి తారకరత్న , కల్పన
ఎగిరే , రచన: రామ్ పైడిసెట్టీ , గానం.ఎం ఎం కీరవాణి
నందీశ్వరుడు , రచన: రామ్ పైడిసెట్టి , గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం.
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అంజి శ్రీను యవరాల
- నిర్మాత: డా. కోట గంగధర్ రెడ్డి, సేగు రమేష్ బాబు
- మాటలు: పరుచూరి బ్రదర్స్ (మాటలు)
- ఆధారం: డెడ్లిసోమా (2005)
- సంగీతం: పార్థసారధి
- ఛాయాగ్రహణం: ఎన్. సుధాకర్ రెడ్డి
- కూర్పు: కె.వి. కృష్ణారెడ్డి
- నిర్మాణ సంస్థ: కె.ఎఫ్.సి. & ఎస్.ఆర్.బి. ఆర్ట్ ప్రొడక్షన్స్
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "నందీశ్వరుడు (2012 సినిమా)". telugu.filmibeat.com. Retrieved 27 December 2018.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-08-09. Retrieved 2018-12-27.
- ↑ http://www.zimbio.com/Telugu+Movies/articles/5uQumtBHU-V/Nandiswarudu+Movie+Review
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2012 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- 2012 తెలుగు సినిమాలు
- సుమన్ నటించిన సినిమాలు
- జగపతి బాబు నటించిన సినిమాలు
- బాలయ్య నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- రాజీవ్ కనకాల నటించిన సినిమాలు
- విజయ్ చందర్ నటించిన సినిమాలు
- శివాజీ రాజా నటించిన సినిమాలు
- కోట శంకరరావు నటించిన సినిమాలు