షీనా షహబాది
స్వరూపం
షీనా షహబాది | |
|---|---|
| జననం | 1986 November 21 |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 2009– ప్రస్తుతం[1] |
| భాగస్వామి | వైభవ్ గోర్ |
| తల్లి | సాధనా సింగ్ |
షీనా షహబాది (జననం 10 ఏప్రిల్ 1986 ముంబైలో ) భారతదేశానికి చెందిన సినిమా నటి.[2] ఆమె 2009లో తేరీ సాంగ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తరువాత హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషా సినిమాల్లో నటించింది.[3]
ఆమె నటులు రాజ్‌కుమార్ షహబాది , నటి సాధనా సింగ్‌ల కుమార్తె. [4]
ఆమె 2009లో వైభవ్ గోర్‌ను వివాహం చేసుకుంది [5]
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | మూలాలు |
|---|---|---|---|---|
| 2009 | తేరీ సాంగ్ | మాహి | హిందీ | |
| 2009 | బిందాస్ | గిరిజ | తెలుగు | |
| 2011 | తొలిసారిగా | తెలుగు | ||
| 2011 | రాజధాని | కన్నడ \ రాజధాని రౌడీ (తెలుగు) | ||
| 2012 | నందీశ్వరుడు | తెలుగు | ||
| 2013 | ఐ, మీ, ఔర్ మై | అమల | హిందీ | |
| 2013 | యాక్షన్ 3D | శృతి | తెలుగు | |
| 2013 | సోనీ దే నఖ్రే | వేదిక | హిందీ | |
| 2013 | రక్త్ | సుహాని | హిందీ | |
| 2014 | నువ్వే నా బంగారం[6] | హరిత | తెలుగు | |
| 2015 | గడ్డం గ్యాంగ్ | శైలు | తెలుగు | |
| 2017 | బిగ్ ఎఫ్ | అవని | హిందీ | TV సిరీస్ |
| 2019 | ప్యార్ తునే క్యా కియా | మీరా | హిందీ | TV సిరీస్ |
మూలాలు
[మార్చు]- ↑ "The new comers of 2009" (in ఇంగ్లీష్). 31 December 2009. Archived from the original on 17 June 2022. Retrieved 17 June 2022.
- ↑ The Times of India (14 July 2011). "Competition doesn't bother me: Sheena" (in ఇంగ్లీష్). Retrieved 17 June 2022.
{{cite news}}:|archive-date=requires|archive-url=(help) - ↑ Sheena Shahabadi: "I was chosen out of 500 girls for TEREE SANG" Archived 13 నవంబరు 2009 at the Wayback Machine, Yahoo News
- ↑ "Sheena Shahabadi, Sadhna's Daughter, makes her Bollywood Debut with Movie Tere Sang". www.india-server.com.
- ↑ "'Pregnant teen' Sheena was married", The Times of India
- ↑ Sakshi (9 October 2013). "నువ్వే నా బంగారం..." Archived from the original on 17 June 2022. Retrieved 17 June 2022.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో షీనా షహబాది పేజీ