సాధనా సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాధనా సింగ్
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1982–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
నదియా కే పార్, పియా మిలన్, ససురల్, సుర్ సంఘం, జుగ్ని
జీవిత భాగస్వామిరాజ్‌కుమార్ షహబాది
పిల్లలుషీనా షహబాది

సాధనా సింగ్ భారతదేశానికి చెందిన సినీమా నటి, టెలివిజన్ నటి.[1][2][3] ఆమె 1982లో విడుదలైన ''నదియా కే పార్తో'' ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.[4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

సాధన సినీ నిర్మాత రాజ్‌కుమార్ షహబాదిని వివాహమాడింది. వారికీ ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె కూతురు షీనా షహబాది కూడా నటి.[5][6][7]

నటించిన సినిమాలు[మార్చు]

సంఖ్యా సినిమా సంవత్సరం పాత్ర
1 నదియా కే పార్ 1982 గుంజ
2 ససురల్ 1984
3 పియా మిలన్ 1985
4 పాపి సన్సార్ 1985
5 యే కైసా ఫర్జ్ 1985
6 సుర్ సంఘం 1985 శారదా
7 తులసి 1985
8 దుర్గా మా 1986 పార్వతి
9 పరివార్ 1987
10 ఫలక్ 1988
11 ఔరత్ ఔర్ పత్తర్ 1989
12 ప్యార్ కా సావన్ 1991
13 జుగ్ని 2016 బీబీ సరూప్
14 ముక్కబాజ్ 2017
15 సూపర్ 30 2019 జయంతి కుమార్
16 జిందగీ తుమ్సే 2019 మమత
17 గిల్టీ మైండ్స్ 2022 ముంతాజ్

టెలివిజన్[మార్చు]

  • మాన్
  • సారర్తి
  • ప్యార్ జిందగీ హై
  • ప్యార్ కే దో నామ్: ఏక్ రాధా, ఏక్ శ్యామ్
  • ప్రతిమ
  • ఫుల్వా
  • కిస్ దేశ్ మే హై మేరా దిల్
  • కభీ తో మిలేంగే
  • హమారీ సోదరి దీదీ
  • ఘర్ జమై
  • చల్తీ కా నామ్ అంటాక్షర్
  • సంతోషి మా (2015 - 2017)

మూలాలు[మార్చు]

  1. Navleen Kaur, Lakhi (27 February 2014). "Didn't want to break the image that my audience loved". HindustanTimes. Retrieved 14 September 2017.
  2. "Sadhana Singh". NETTV4U. Retrieved 14 September 2017.
  3. DNA Web Team (23 August 2017). "In Pics: Remember Sadhana Singh aka Gunja from the film 'Nadiya Ke Paar'?". DNA India. Retrieved 14 September 2017.
  4. "Nadiya Ke Paar' Director Moonis Passes Away". Outlook. 6 May 2010. Retrieved 14 September 2017.
  5. "Heroins are get married after the first film was hit". Odd But Even. Archived from the original on 15 సెప్టెంబరు 2017. Retrieved 14 September 2017.
  6. "First Bhojpuri film to be screened during Bihar Divas". sify. 17 Mar 2011. Archived from the original on 21 October 2017. Retrieved 18 September 2017.
  7. Singh, Bhanu Pratap (14 March 2004). "Gunjaa cries for widows". The Times of India. Retrieved 14 September 2017.

బయటి లింకులు[మార్చు]