ప్రభాస్ శ్రీను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రభాస్ శ్రీను
జననంనరసన్న పేట
నివాసంహైదరాబాద్
వృత్తినటుడు
తల్లిదండ్రులు
  • యర్రయ్య (తండ్రి)
  • సరోజ (తల్లి)

ప్రభాస్ శ్రీను ఒక తెలుగు సినీ నటుడు. 150 కి పైగా సినిమాల్లో కామెడీ, నెగటివ్ పాత్రలలో నటించాడు. [1]

జీవితం[మార్చు]

అతని స్వస్థలం నరసన్న పేట. తల్లిదండ్రులు యర్రయ్య, సరోజ.[2]

సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి విలేఖరి. "చిన్న సినిమాలకు ఆదరణ". sakshi.com. జగతి పబ్లికేషన్స. Retrieved 21 September 2016.
  2. సాక్షి విలేఖరి. "ప్రేక్షకులు హాస్యాన్ని కోరుకుంటున్నారు". sakshi.com. జగతి పబ్లికేషన్స. Retrieved 21 September 2016.